కొత్త భాను ప్రకాష్. KBP

కొత్త భాను ప్రకాష్. KBP నోరులేని మేకల్ని బలిస్తారు సింహాల్ని కాదు✊🤘

02/06/2024
బాబా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు జై భిమ్..
14/04/2024

బాబా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు జై భిమ్..

మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు...శివుడు గొప్ప స్త్రీవాది పార్వతమ్మను సగంలో కలుపుకున్నాడు గంగమ్మను తలపై పెట్టుకు...
08/03/2024

మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు...

శివుడు గొప్ప స్త్రీవాది పార్వతమ్మను సగంలో కలుపుకున్నాడు గంగమ్మను తలపై పెట్టుకున్నాడు.

శివుడు గొప్ప నాయకుడురాక్షసులు విషం కలిపితే, అది తెలిసి కూడా వేరేవాళ్ళు తినకుండా ఆయనే తిని, గొంతులో ఆపుకున్నాడు..

శివుడు చాలా సామాన్యుడు అందుకే స్మశానాన్ని ఆవాసం చేసుకున్నాడు బిక్షం అడుక్కున్నాడు.

శివుడు చాలా నిస్సంకోచం సృష్టి కార్యానికి పునరుత్పత్తి ఎంత ముఖ్యమో లింగం యోని రూపంలో చెప్తాడు.

ఆయన వజ్రవైఢూర్యాలు బంగారాలు వేసుకోలే జంతువులను తన ఆభరణాలుగా చేసుకున్నాడు..

చివరికి మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకి స్మశానమే దిక్కని అక్కడే మకాం పెట్టాడు బోలా శంకరుడు..

Source -

04/03/2024

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర - ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు.

02/03/2024

9 బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థులని ప్రకటించిన బీజేపీ కేంద్ర నాయకత్వం

కరీంనగర్ - బండి సంజయ్
నిజామాబాద్ - ధర్మపురి అరవింద్
మల్కాజిగిరి - ఈటెల రాజేందర్
భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
చేవెళ్ల - కొండ విశ్వేశ్వర్ రెడ్డి
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
హైదరాబాద్ - మాధవిలత
నాగర్ కర్నూల్ - పోతుగంటి భరత్ ప్రసాద్
జహీరాబాద్ - బిబి పాటిల్

Address

Hyderabad
502319

Website

Alerts

Be the first to know and let us send you an email when కొత్త భాను ప్రకాష్. KBP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category