Rajendranagar Police Station

Rajendranagar Police Station This is the official page of Rajendranagar Police Station, Cyberabad Police Commissionerate.

చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరం. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించకండి. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా ...
08/01/2025

చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరం. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించకండి. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయండి.

సంక్రాంతికి ఊరెళ్లేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ స్థానిక పోలీస్...
08/01/2025

సంక్రాంతికి ఊరెళ్లేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలి. సీసీ కెమెరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. నగలు, నగదు ఇంట్లో పెట్టకండి.

నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకోండి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు, మార్గదర్శకాలను పాటించండి. డ్రగ్స్...
31/12/2024

నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకోండి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు, మార్గదర్శకాలను పాటించండి. డ్రగ్స్ వాడకం మీ దృష్టికి వస్తే బాధ్యతగల పౌరులుగా తక్షణమే సమాచారమివ్వండి. వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు.

31/12/2024
బెట్టింగ్స్ యాప్స్ వాడ‌డం నిషేదం. వీటిని ప్రోత్స‌హించేవారిపై క‌ఠిన చ‌ర్య‌లుంటాయి. నిషేదిత యాప్స్ ను వాడొద్దు...ఆర్థికంగా...
19/12/2024

బెట్టింగ్స్ యాప్స్ వాడ‌డం నిషేదం. వీటిని ప్రోత్స‌హించేవారిపై క‌ఠిన చ‌ర్య‌లుంటాయి. నిషేదిత యాప్స్ ను వాడొద్దు...ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌ద్దు

డ్ర‌గ్స్ మీ జీవితాన్ని నాశ‌నం చేస్తాయి. మ‌త్తు చిత్తులో ప‌డి భ‌విష్య‌త్తును అంధ‌కారం చేసుకోవ‌ద్దు. డ్ర‌గ్స్ రహిత స‌మాజం ...
19/12/2024

డ్ర‌గ్స్ మీ జీవితాన్ని నాశ‌నం చేస్తాయి. మ‌త్తు చిత్తులో ప‌డి భ‌విష్య‌త్తును అంధ‌కారం చేసుకోవ‌ద్దు. డ్ర‌గ్స్ రహిత స‌మాజం కోసం బాధ్య‌త‌గ‌ల పౌరులుగా వ్య‌వ‌హ‌రిద్దాం

సైబ‌ర్ మోసాల బారిన ప‌డ్డామ‌ని గుర్తించిన వెంట‌నే 1930కు కాల్ చేయండి. ఎంత త్వ‌ర‌గా ఫిర్యాదు చేస్తే..అంతే త్వ‌ర‌గా ప‌రిష్క...
19/12/2024

సైబ‌ర్ మోసాల బారిన ప‌డ్డామ‌ని గుర్తించిన వెంట‌నే 1930కు కాల్ చేయండి. ఎంత త్వ‌ర‌గా ఫిర్యాదు చేస్తే..అంతే త్వ‌ర‌గా ప‌రిష్కారం ల‌భిస్తుంది. అప్ర‌మ‌త్త‌త‌, అవ‌గాహ‌న‌తోనే సైబ‌ర్ నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు.

The Crime Staff of Rajendra Nagar Police Station Apprehended Two Notorious Snatching Offenders and Detected SIX (6) Case...
24/07/2024

The Crime Staff of Rajendra Nagar Police Station Apprehended Two Notorious Snatching Offenders and Detected SIX (6) Cases Under Limits of Rajendranagar, Shamshabad and Shadnagar Police Stations and recovered 15 tolas of gold jewellery worth 11 lakhs from the accused.

On occcasion of Sri. Babu Jagjivan Ram Jayanathi who is a National leader, a freedom fighter, a crusader of social justi...
06/04/2024

On occcasion of Sri. Babu Jagjivan Ram Jayanathi who is a National leader, a freedom fighter, a crusader of social justice, pays tribute by Sri, B Nagendra Babu Inspector, SHO Rajendranagar PS

Today on 06.04.2024 Rajendranagar Police and SOT Madhapur Zone had jointly nabbed former Wipro employee PHODILA JAI CHAN...
06/04/2024

Today on 06.04.2024 Rajendranagar Police and SOT Madhapur Zone had jointly nabbed former Wipro employee PHODILA JAI CHAND resident of P&T Colony, Sun City, Gandipet, Native of Guntur, on such seized 15.40 grams M**A Drug...

Address

Rajendranagar Police Station, Near Rajendranagar TSRTC Bus Depot
Hyderabad
500030

Alerts

Be the first to know and let us send you an email when Rajendranagar Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rajendranagar Police Station:

Share