Cpi Telangana

Cpi Telangana Fighting for social justice, equality, and the rights of the working class...

People’s issues are our agenda.

Democracy is our path...

CPI Telangana – Voice of workers, farmers, youth,Students and women.”

కామ్రేడ్ బందగీ కి జోహార్లు           🌹✊✊✊✊✊🌹రైతు నాయకుడు ఎండీ మైనోద్దీన్ తనయుడు బందగీ అకాల మరణం తీరని లోటుబందగీ మృతదేహాన...
03/09/2026

కామ్రేడ్ బందగీ కి జోహార్లు
🌹✊✊✊✊✊🌹

రైతు నాయకుడు ఎండీ మైనోద్దీన్ తనయుడు బందగీ అకాల మరణం తీరని లోటు
బందగీ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
శోకసంద్రంలో మునిగిన మైనోద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు....

తెలంగాణ రైతుసంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండీ మైనోద్దీన్ గారి పెద్ద కుమారుడు ఎండీ బందగీ గారు అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, తీవ్ర విచారాన్ని కలిగించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బందగీ గారి భౌతికకాయాన్ని దర్శించిన ఆయన, మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... "ఎంతో భవిష్యత్తు ఉన్న యవకుడు బందగీ చిన్న వయస్సులోనే మరణించడం ఎంతో బాధాకరం. నిరంతరం ప్రజా పోరాటాలలో, రైతు సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యే రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మైనోద్దీన్ గారి కుటుంబానికి ఈ ఘటన తీరని లోటును మిగిల్చింది. నిరుపేదలు, రైతుల హక్కుల కోసం పోరాడే మైనోద్దీన్ గారికి కొడుకు దూరం కావడం అత్యంత విచారకరం" అని అన్నారు. అమరుడు బందగీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, పుత్రశోకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఆయన తన తీవ్ర సానుభూతిని తెలిపారు. మైనోద్దీన్ గారికి, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో దైర్యం ప్రసాదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు:
పల్లా నరసింహారెడ్డి (సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు)
నెల్లికంటి సత్యం (ఎమ్మెల్సీ & జిల్లా కార్యదర్శి)
పల్లా దేవేందర్ రెడ్డి (జిల్లా సహాయ కార్యదర్శి)
స్టాలిన్ (హైదరాబాద్ జిల్లా కార్యదర్శి)
కార్యవర్గ సభ్యులు: తూము బుచ్చిరెడ్డి,గురిజా రామచంద్రం,ఎస్ కనకాచారి,తిప్పర్తి విజేందర్ రెడ్డి,బొల్లె శైలేష్,కుభం జయ రాములు, దేప సుదర్శన్ రెడ్డి,పోలె వెంకటయ్య,వలమల్ల ఆంజనేయులు, వినయ్ మరియు తదితర పార్టీ, రైతుసంఘం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బందగీ గారికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

02/09/2026
     ఊహలు కావు.. ఆధారాలు కావాలిNIA అణచివేత కుట్రకు కోర్టు చెంపపెట్టు!—-ఎల్గర్ పరిషత్ కేసులో విప్లవ కవి వరవరరావు, సుధా భర...
02/09/2026


ఊహలు కావు.. ఆధారాలు కావాలి
NIA అణచివేత కుట్రకు కోర్టు చెంపపెట్టు!
—-
ఎల్గర్ పరిషత్ కేసులో విప్లవ కవి వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వర్నన్ గొన్సాల్వెస్‌ల బెయిల్ రద్దు చేయాలన్న NIA ప్రయత్నం ఘోరంగా విఫలమైంది.

కోర్టు ఏమందంటే?
• ఒకే కార్యక్రమంలో కలవడమే నేరమైపోదు.
• ఆధారాలు లేకుండా 'అర్బన్ నక్సల్' ముద్రలు వేయడం కుదరదు.
• కోర్టు కారిడార్లలో కలుసుకున్నట్టే ప్రెస్ క్లబ్‌లోనూ కలిశారు.. అందులో నేరపూరిత కుట్ర ఎక్కడుంది?

పౌర హక్కులను, స్వేచ్ఛను హరించాలని చూసిన రాజ్య అధికారానికి ముంబై న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు ఇది!

ఈ రోజు వైర్ లో వచ్చిన పూర్తి కథనం ఇది

https://thewiretelugu.co.in/elgar-parishad-case-shock-to-nia-court-refuses-to-cancel-bail-of-rights-activists/

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సిపిఐ నాయకులు...
01/09/2026

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సిపిఐ నాయకులు...






ఢిల్లీలో సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఈఐవిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖజిందర్ మహ...
01/09/2026

ఢిల్లీలో సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఈఐవిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖజిందర్ మహేశ్వరి, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వీరాజ్







ఢిల్లీలో సిపిఐ బహిరంగ సభలో కళాకారుల ఆటపాటలు...
01/09/2026

ఢిల్లీలో సిపిఐ బహిరంగ సభలో కళాకారుల ఆటపాటలు...






ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన సిపిఐ బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అమర్జిత్ కౌర్, ర...
01/09/2026

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన సిపిఐ బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అమర్జిత్ కౌర్, రామకృష్ణ పాండా, పి సంతోష్ కుమార్, బాలచందర్ కాంగో, డాక్టర్ గిరీష్ శర్మ,సంజయ్ కుమార్, అని రాజా, కే ప్రకాష్ బాబు....






ఢిల్లీలో రామ్ లీల మైదానంలో జరిగిన సిపిఐ బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా...
01/09/2026

ఢిల్లీలో రామ్ లీల మైదానంలో జరిగిన సిపిఐ బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా...







సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ...  ...
01/09/2026

సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ...






Address

3-6-201 Makhdoom Bhavan, Himayath Nagar, Hyderebad
Hyderabad
500029

Telephone

+914023264296

Website

Alerts

Be the first to know and let us send you an email when Cpi Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Cpi Telangana:

Shortcuts

Share