మన నర్సింగపూర్ గ్రామం

మన నర్సింగపూర్ గ్రామం గ్రామం: నర్సింగపూర్. మండలం:చందుర్తి. జిల్లా : రాజన్న సిరిసిల్ల. తెలంగాణ రాష్ట్రం.

Good Job Guys👌👌
14/10/2020

Good Job Guys👌👌

23/08/2019
Mana village 2018 Bathukamma promo please watch and Subscribe my channel maa village bathukamma promo please watch and s...
08/10/2018

Mana village 2018 Bathukamma promo please watch and Subscribe my channel
maa village bathukamma promo please watch and subscribe my channel

Narsingapur cheruvunu veekshisthunna prajalu...
24/08/2018

Narsingapur cheruvunu veekshisthunna prajalu...

ఈ రోజు నర్సింగపూర్  గ్రామంలో Mla dr చెన్నామనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు  cess డైరెక్టర్ అల్లాడి రమేష్ గారు ఎంపీపీ త...
19/08/2018

ఈ రోజు నర్సింగపూర్ గ్రామంలో Mla dr చెన్నామనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు cess డైరెక్టర్ అల్లాడి రమేష్ గారు ఎంపీపీ తిప్పని శ్రీనివాస్ గారు ఎంపీటీసీ బండి శ్రావణ్ .
Trs పార్టీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ రపెళ్లి గంగాధర్ బొడిగే లసమయ్య. Trs పార్టీ నాయకులు ముదిరాజు సంగం నాయకులు గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులు... గ్రామ చేరువుని పరిశీలించడం జరిగింది. అలాగే చెరువుకు సంబంధించి గండి ని పూర్తి స్థాయిలో మూసివేయాలని కాంట్రాక్టర్ కు mla గారు ఫోన్ చేసి ఆదేశించాడు.....నర్సింగపూర్ చెరువు ని పూర్తి స్థాయిలో నింపాలని irregation అధికారుల ను ఆదేశించారు....

నర్సింగపూర్ లో ఎల్లంపల్లి నుండి వచ్చిన గోదావరి జలాలు ....చేపల వేటలో మునిగి తెలుతున్న యువత గ్రామ ప్రజలు.....సందడిగా మారిన...
18/08/2018

నర్సింగపూర్ లో ఎల్లంపల్లి నుండి వచ్చిన గోదావరి జలాలు ....
చేపల వేటలో మునిగి తెలుతున్న యువత గ్రామ ప్రజలు.....
సందడిగా మారిన నర్సింగపూర్ చెరువు....

మన నర్సింగపూర్ గ్రామంలో రైతు భీమా పత్రాలను డా.చెన్నామనేని రమేష్ బాబు MLA. గారి చేతుల మీదుగా పంపిణీ  చేయడం జరిగింది.
09/08/2018

మన నర్సింగపూర్ గ్రామంలో రైతు భీమా పత్రాలను డా.చెన్నామనేని రమేష్ బాబు MLA. గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

25/07/2018

Address

Hyderabad

Telephone

9640543943

Website

Alerts

Be the first to know and let us send you an email when మన నర్సింగపూర్ గ్రామం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share