07/03/2026
పోగొట్టుకున్న ఫోన్ తిరిగి దొరికితే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
సైబరాబాద్ పరిధిలోని జీడిమెట్ల పోలీసులు ఇదే ఆనందాన్ని పలువురి జీవితాల్లో నింపారు.
సాంకేతిక సహాయంతో పోయిన ఫోన్‌లను గుర్తించి యజమానుల చేతికి అందజేశారు.
తమ ఫోన్‌లను తిరిగి పొందిన వారు ఆనందంతో పోలీస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన జీడిమెట్ల పోలీస్‌ల సేవ నిజంగా అభినందనీయం. Cyberabad Police Commissionerate Task Force, Hyderabad City Police, Telangana State Telangana State Police