Telangana Youth Congress

Telangana Youth Congress Telangana Pradesh Youth Congress Committee Official Page. Follow The Page For Regular Updates Official Page of Telangana Pradesh Youth Congress. K.
(215)

National Office Bearer In-charge
-Sh. Ravindra Dass
- Smt. Sumaiya Tabrez
State President Telangana
-Sh. Shiva Sena Reddy
Social Media National Coordinator Incharge
Manaf Nullipady

31/08/2026

నాకు,కేసీఆర్‌కు నందికి, పందికి ఉన్నంత తేడా

గాడిదకు గంధం చెక్క వాసన తెల్వదు
గాడిదకు ఎంత రంగు వేసినా అది రేసుగుర్రం కాదు

– సీఎం రేవంత్ రెడ్డి గారు




31/08/2026

మోదీ గారు ఉజ్బెకిస్తాన్‌లో సెలవులను ఎంజాయ్ చేస్తుంటే , దేశ ప్రజలను వరదల నుంచి కాపాడుతూ దేశ ప్రజలకు సేవ చేస్తున్నది నెహ్రూ గారు . అదెలాగో చెబుతాను.

మీరు చూస్తున్నది వాల్మీకి నగర్ గండక్ బ్యారేజ్.

నేపాల్‌లో 26, 27 తేదీల్లో వరదలు వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను వరదలపై హై అలర్ట్‌లో ఉంచారు. ఎందుకు? ఎందుకంటే నేపాల్ నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తూ వచ్చింది.

అయితే, ఆ ఉద్ధృతంగా వస్తున్న నీటికి ఈ వాల్మీకి నగర్ గండక్ బ్యారేజ్ అడ్డుగా నిలిచింది.

అది ఒక రాయిలా నిలబడి, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఒక భారీ వరద విపత్తు బారిన పడకుండా అడ్డుకుంది, నివారించింది.

అయితే దీనిని ఎవరు నిర్మించారు?
ఇది బీజేపీ నిర్మించినది కాదు.

1959లో ఒప్పందంపై సంతకం చేసిన నెహ్రూ గారే దీనికి మార్గం సుగమం చేశారు.

1964లో శంకుస్థాపన జరిగింది, 1969లో నిర్మాణం పూర్తయింది.

అందుకే, నెహ్రూ గారు తాను బ్రతికి లేకపోయినా తన ముందు చూపు ఆలోచనలతో ఇప్పటికీ దేశానికి సేవ చేస్తూనే ఉన్నారు..





31/08/2026

8 जुलाई को दिल्ली में शांतिपूर्ण प्रदर्शन कर रहे युवाओं पर लाठीचार्ज, आंसू गैस और पैलेट गन चलाई गई, और बिहार में छात्रों पर AK-47 चलवाई गई! युवा इसे बर्दाश्त नहीं करेगा✊

जब तक अमित शाह इस्तीफा नहीं देते, भारतीय युवा कांग्रेस का विरोध और संघर्ष जारी रहेगा🔥

31/08/2026

IYC workers blackened BJP office in Hyderabad against ‘Shuddhikaran’ & the FIR on Rahul Gandhi ji 🔥✊🏻

India will run on Babasaheb’s Constitution, not Manusmriti.

Youth Congress takes the fight against BJP-RSS’s caste politics to their doorstep.

📍Hyderabad, Telangana

31/08/2026

ఇథనాల్‌తో బీజేపీ చేస్తున్న రాజకీయం.. సొంత పార్టీ నేతలకే నచ్చని వైనం






31/08/2026

ఇలాంటి FIR చూసి రాహుల్ గాంధీ భయపడతారని అంధభక్తులు అనుకుంటున్నారు.

గతంలో2025 👇

జర్నలిస్ట్ –– మీపై మరో మూడు కేసులు పెడుతున్నారు...

రాహుల్ గాంధీ –– నాపై 32 కేసులు ఉన్నాయి, ఇంకొక FIR నమోదు చేస్తారు.
ఇప్పుడు తాజాగా మరొక FIR నమోదు చేశారు...

నేను భయపడను, అది నాకు ఒక మెడల్ లాంటిది 🔥

Rahul Aura - 🗿🔥

31/08/2026

చర్యకు ప్రతి చర్య ఉంటుంది.

ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన నేటి అంబేద్కర్ యువ వారసులం!

జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గారిని అవమానించి ,వివక్ష చూపించిన మనస్మృతి వాదులను గట్టిగా ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పై కేసు నమోదు చేసినందుకు మరియు విద్యార్థుల పై పైలట్ల్ గన్స్ తో దాడి చేసినందుకు హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యాలయాని ముట్టడించి వారికి బుద్ధి వచ్చే విధంగా సమాధానం ఇచ్చిన మా యూత్ కాంగ్రెస్ సింహాలు!

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి ...జాతీయ ...
31/08/2026

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి ...

జాతీయ అధ్యక్షులు ఖర్గే పై బీజేపీ పార్టీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ మరియు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించిన ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు.

బీజేపీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర కార్యాలయంకు నల్లరంగులు పూసి నిరసన తెలిపి ఆఫీస్ ఎదుట బీజేపీ పార్టీ జెండాతో పాటు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నిరసనను పోలీసులు అడ్డుకుని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డితో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

30/08/2026

మోదీజీ.. పదేళ్ల పాలనలో మారినది ఏమీ లేదు.. మాటల గారడీ మాత్రం తగ్గలేదు.. ప్రజల జీవితాలు మారనేలేదు



Address

Gandhi Bhavan, Nampally
Hyderabad
[email protected]

Alerts

Be the first to know and let us send you an email when Telangana Youth Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Youth Congress:

Shortcuts

Share