Hyderabad City Grandhalaya Samstha

Hyderabad City Grandhalaya Samstha Established in 1960. Expanded with 82 Branch Libraries. Present Chairman, Hyderabad City Grandhalaya Samstha: Sri K.

Upender Reddy Garu & Present Secretary, HCGS: Smt Potluri Padmaja garu.

14/07/2024

Grandhalaya Parishad, Telangana state Chairman sir Sri Dr .Riyaz gaaru invitation for oath taking at State Central Library, Afzalgunj

Sri P.Kadhiravan sir, I.A.S,. Additional Collector, Person -in-charge, Hyderabad City Grandhalaya samstha Taken Charge i...
27/05/2024

Sri P.Kadhiravan sir, I.A.S,. Additional Collector, Person -in-charge, Hyderabad City Grandhalaya samstha Taken Charge in Hyderabad City Grandhalaya samstha and visited several programs in City Central Library Ashok Nagar, Hyderabad

నగర కేంద్ర గ్రంథలయం, అశోక్ నగర, హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మందికి  కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన  హైదరాబాద్ ...
09/10/2023

నగర కేంద్ర గ్రంథలయం, అశోక్ నగర, హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మందికి కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి గారు కార్యదర్శి శ్రీమతి పద్మజ గారు సుఖేష్ కుమార్ గారు ఈ రోజు ఉద్యోగం పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది💐💐💐🙏🏻

నగర కేంద్ర గ్రంథలయం, అశోక్ నగర, హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మందికి  కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన  హైదరాబాద్ ...
09/10/2023

నగర కేంద్ర గ్రంథలయం, అశోక్ నగర, హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మందికి కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి గారు కార్యదర్శి శ్రీమతి పద్మజ గారు సుఖేష్ కుమార్ గారు ఈ రోజు ఉద్యోగం పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది💐💐💐🙏🏻

74 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న రామమూర్తి మేడం గారు కార్యదర్శి శ్రీమతి పద్మ...
26/01/2023

74 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న రామమూర్తి మేడం గారు కార్యదర్శి శ్రీమతి పద్మజ మేడం గారు , ప్రథమ శ్రేణి గ్రందపాలకుడు అయోధ్య గారు, రని, బషీర్, మహేశ్వరి ఉద్యోగస్తులు విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకలు కేంద్ర గ్రంథాలయం Secunderabad lo ఘనంగా జరిపినారు🙏

74 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న రామమూర్తి మేడం గారు కార్యదర్శి శ్రీమతి పద్మ...
26/01/2023

74 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న రామమూర్తి మేడం గారు కార్యదర్శి శ్రీమతి పద్మజ మేడం గారు ఉద్యోగస్తులు విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకలు 81 శాఖ గ్రంథాలయాల్లో మరియు నగర గ్రంథాలయంలో ఘనంగా జరిపినారు🙏

17/11/2022

National Library Week Celebrations In Hyderabad | City Central Library | Chikkadpally | V6 Newsఎమ్మెల్యేల మీద నమ్మకం లేదా? | సుక్కల్లోకి సూపర్ స్టార్https://...

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి గారు, ఈరోజు స...
15/08/2022

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి గారు, ఈరోజు సిటీ సెంట్రల్ లైబ్రరీలో మరియు వివిధ శాఖ గ్రంథాలయములలో జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మన తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన *బోనాల పండుగ ఉత్సవాలను* సిటీ సెంటర్ లైబ్రరీ ఆవరణలోని  *శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ గుడిలో...
27/07/2022

మన తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన *బోనాల పండుగ ఉత్సవాలను* సిటీ సెంటర్ లైబ్రరీ ఆవరణలోని *శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ గుడిలో*, తేది.26-07-2022 న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులు శ్రీ అయచితం శ్రీధర్ గారు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, TNGOS సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు శ్రీ యం. రాజేందర్ గారు,ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రతాప్ గారు, సంచాలకులు,పౌర గ్రంధాలయ శాఖ శ్రీనివాస చారి గారు, ఆత్మీయ అతిథులు శ్రీ జి దేవి ప్రసాద్ గారు, శ్రీ కారం రవీందర్ రెడ్డి గారు,TNGOS Union Hyd. జిల్లా అధ్యక్షులు శ్రీ ముజీబ్ గారు, కార్యదర్శి శ్రీ విక్రమ్ గారు,నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి గారు, కార్యదర్శి పద్మజ గారు మరియు ఇతర మన నాయకులు పాల్గొనుచున్నారు. కావున గ్రంధాలయ సంస్థ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరియు ఇతర ఉద్యోగులందరు పాల్గొవలసిందిగా కోరుచున్నాము - గ్రంథాలయ సంస్థ TNGOS ఉద్యోగుల సంఘం అధ్యక్షులుశాగంటి అయోధ్య, ,బొల్లం మహేందర్ కార్యదర్శి.& ఎగ్జిక్యూటివ్ మెంబర్స్,( మధ్యాహ్నం 12-30pm భోజన ఆతిథ్యo ఏర్పాటు చేయబడినది)🙏🙏

27/07/2022
గౌరవ మంత్రివర్యులు శ్రీ  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఛాంబర్ లో హైదరాబాద్ నగర గ్రంథాలయాల పైన  సమీక్ష సమావేశం జరిగిన...
10/06/2022

గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఛాంబర్ లో హైదరాబాద్ నగర గ్రంథాలయాల పైన సమీక్ష సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో నూతన భవనాలు మరియు మరమ్మతులు గ్రంథాలయ సమయ మార్పులు స్వీపర్ల జీతాల పెంపు గ్రంథాలయ సిబ్బంది నియమించడం ఔట్సోర్సింగ్ ద్వారా గ్రంథాలయాలకు ఫర్నిచర్ కంప్యూటర్స్ మౌలిక వసతులు కల్పించడం కొరకు వివిధ అంశాలపైన చర్చించి ఈ సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్ మరియు గౌరవ పౌర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీనివాస చారి సార్ ,గారికి మరియు గ్రంథాలయ అధికారులకు దిశ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ ఆయాచితం శ్రీధర్ సార్ గారు TSEWIDC చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు,నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ చైర్పర్సన్ శ్రీమతి ప్రసన్న మేడం గారు, కార్యదర్శి శ్రీమతి పద్మజా మేడం గారు,TSEWIDC SE శైలేందర్ సార్ గారు గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు

Address

Ashok Nagar Road
Hyderabad
500020

Opening Hours

Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+914027637632

Website

Alerts

Be the first to know and let us send you an email when Hyderabad City Grandhalaya Samstha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share