Kunduru Sharath Reddy

Kunduru Sharath Reddy Indian national congress

20/07/2026

కొడంగల్‌లో రెండు రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటన
Anumula Revanth Reddy









12/07/2026
12/07/2026

బ్యారేజీలు బాగైతేనే ఎత్తిపోతలు..

ప్రాణహితలో నీరు పారినా.. బ్యారేజీల్లో నిల్వ లేకుండా ఎత్తి పోయడం సాధ్యం కాదు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం

బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పూర్తయ్యాకే ఎత్తిపోతల ప్రక్రియ

నిపుణుల సూచనల ప్రకారమే ముందుకెళ్తున్న ప్రభుత్వం

శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు
Anumula Revanth Reddy




01/07/2026

విడుదలైన 'రైతు భరోసా' నిధులు రైతు కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషాలు

మొదటి విడతలో రెండెకరాల వరకు చెల్లింపు

44.28 లక్షల మంది రైతులకురూ. 2,482 కోట్లు జమ

రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మందికి అందనున్న సాయం

దశలవారీగా రూ.9 వేల కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం
Anumula Revanth Reddy








27/06/2026

India’s Silence Costs Us Friends, Influence, and Moral Ground in Middle East

27/06/2026

కుప్పకూలిన విద్యావ్యవస్థలో విద్యార్థుల భవిష్యత్తు నాశనం

నీట్ పేపర్ లీక్ బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలి

బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

బాధ్యతాయుత పాలనను దేశ యువత కోరుతోంది

ప్రతి విద్యార్థి హక్కు కోసం నా పోరాటం కొనసాగుతుంది

శ్రీ రాహుల్ గాంధీ గారు
లోక్ సభ ప్రతిపక్ష నేత
Rahul Gandhi








27/06/2026

మూసీ అభివృద్ధితోపాటు బాధితులకు భరోసా

మూసీ రివర్ బెడ్‌ నివాసితులు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు

అత్యంత పారదర్శక విధానంలో భూసేకరణ

నగరాభివృద్ధితో పాటు బాధితుల సంక్షేమానికి ప్రాధాన్యం

భవిష్యత్లో రూపురేఖలను ప్రజలకు వివ రించేలా నెక్లెస్ రోడ్ లో 'మూసీ ఎక్స్ పీరియన్స్ సెంటర్'

శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు
Anumula Revanth Reddy








27/06/2026

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రహదారుల అభివృద్ధి

హ్యామ్ విధానంలో రూ.19,300 కోట్లతో 13,541 కి.మీ. రోడ్ల అభివృద్ధి

రేపు నల్గొండ వేదికగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు

30 నెలల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యం

15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లదే రోడ్ల నిర్వహణ బాధ్యత
Anumula Revanth Reddy









27/06/2026

TelanganaRising vision for creating skilled youth has the world’s best companies joining in the hiring. We will soon become India’s hub for best skilled employees in the blue collar economy too.

Multinational corporations that drove the recruitment include Schneider Electric, Tata Motors and Foxconn.

Schneider Electric hired 47 students and Tata Motors in Pune selected 36 students.

Foxconn’s Apple iPhone Division in Bengaluru recruited 14 female students.

Address

Haliya
Hyderabad
508377

Telephone

+918501830101

Website

Alerts

Be the first to know and let us send you an email when Kunduru Sharath Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share