16/09/2026
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు.. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవాలని, దేశం అగ్రగామిగా నిలవాలని, ఏపీ అత్యుత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించారు. తిరుమల ఆలయ నిర్వహణపై అధికారులను అభినందిస్తూ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలని సూచించారు.
Julakanti Brahmananda Reddy