21/06/2026
అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికైన *జైభారత్ సామాజిక విప్లవ రణభేరి తెలంగాణా రాష్ట్ర నూతన నాయకత్వం.*
గౌరవాధ్యక్షులు : వెంకటమల్లయ్య గారు
అధ్యక్షులు : ఖదిజ్ఞాసి జీవన్ జోయల్ గారు
ప్రధాన కార్యదర్శి : సైదయ్య గారు
ఉపాధ్యక్షులు : ఖదిజ్ఞాసి వీరన్న, ఖదిజ్ఞాసి మధు మాదిగ, ఖదిజ్ఞాసి శ్రీనూ నాయక్
కార్యదర్శులు : ఖదిజ్ఞాసి వెంకన్న, ఖదిజ్ఞాసి గణేష్, ఖదిజ్ఞాసి దీపక్ పేందుర్
కమిటీ సభ్యులు : ఖదిజ్ఞాసి నోసిన కోటయ్య, ఖదిజ్ఞాసి బొంకూరి మధు, ఖదిజ్ఞాసి రాజు పంబల్ల, ఖదిజ్ఞాసి లక్ష్మేశ్వర్ దున్న, ఖదిజ్ఞాసి శ్రీకాంత్,ఖదిజ్ఞాసి నాగయ్య, ఖదిజ్ఞాసి కరీంనగర్ జ్యోతి, ఖదిజ్ఞాసి గగన్, ఖదిజ్ఞాసి పుట్టా రాజన్న, ఖదిజ్ఞాసి తలారి సతీష్ చంద్ర, ఖదిజ్ఞాసి శివ మూలమఠం, ఖదిజ్ఞాసి హరికృష్ణ , ఖదిజ్ఞాసి సుధీర్ ఆకుల, ఖదిజ్ఞాసి గంగారామ్ మరప.
మార్గనిర్దేశక సలహా మండలి : ఖదిజ్ఞాసి యోధ విజయవిహారం రమణమూర్తి, ఖదిజ్ఞాసి యోధ రజనీ, ఖదిజ్ఞాసి యోధ లోకనాధ్, ఖదిజ్ఞాసి యోధ వంశీ, ఖదిజ్ఞాసి యోధ వెంకన్న, ఖదిజ్ఞాసి జీవన్ జోయల్, ఖదిజ్ఞాసి సైదయ్య.
***************************
ఈరోజు హైదరాబాద్ ఎల్బీ నగర్ ఖదిజ్ఞాసి ఆశ్రమంలో జరుగుతున్న *జైభారత్ సామాజిక విప్లవ రణభేరి తెలంగాణ రాష్ట్రస్థాయి కార్యకర్తల సదస్సు*
హాజరైన జైభారత్ ఎస్సీ, బీసీ, ఎస్టీ పోరాట వేదికల నాయకులు, కార్యకర్తలు !
☝️
తేది : 21-06-2026
కార్యక్రమం : జైభారత్ సామాజిక విప్లవ రణభేరి తెలంగాణ రాష్ట్రస్థాయి కార్యకర్తల సదస్సు.
వేదిక : 'సూఫీ ఫనా' సమావేశ మందిరం
స్థలం : ఖదిజ్ఞాసి ఆశ్రమం, ఎల్బీ నగర్, హైదరాబాద్, తెలంగాణ.
జైభారత్ ☝🏼
-ఖదిజ్ఞాసి మల్లికావల్లభ
(జైభారత్ జాతీయ అధికార ప్రతినిధి)