12/09/2026
🎉💐 హార్దిక శుభాకాంక్షలు – సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం 💐🎉
తెలంగాణ మీసేవ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
🌟 సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా
సిద్దిపేట అర్బన్ నుండి ఎన్నికైన శ్రీ చుక్క భరత్ గారికి హార్దిక అభినందనలు.
🌟 అలాగే రాష్ట్ర కమిటీలో సభ్యులుగా నియమితులైన
శ్రీ గన్నె దినేష్ రెడ్డి గారికి
శ్రీ మాచర్ల ప్రశాంత్ గారికి
హృదయపూర్వక అభినందనలు.
మీ నాయకత్వంలో సిద్దిపేట జిల్లా మీసేవ కుటుంబం మరింత బలోపేతం కావాలని, మీసేవ నిర్వాహకుల సమస్యల పరిష్కారం మరియు సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నాము.
🤝 మన ఐక్యతే – మన బలం
– తెలంగాణ మీసేవ ఫెడరేషన్