War On Water

War On Water తెలుగు రాష్ట్రాలలో BIS ప్రమాణాలు లేని ?

తెలుగు రాష్ట్రాల్లో ప్రమాణాలు లేని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (PDW) కొని తాగి అనారోగ్యాల పాలవుతున్న లక్షలాది మంది తెలుగు ప్రజలలో చైతన్యం కలిగించడం..
వాటి వలన ఎదురయ్యే ఆరోగ్యపరమైన, ఆర్థిక పరమైన, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు చూపడం..
చట్టపరమైన రక్షణ.. ఆయా ప్రభుత్వ శాఖల విధులు, బాధ్యతలు, అధికారాలను తెలియపరచడం..
నాణ్యతా ప్రమాణాలున్న వాటి సమాచారాన్ని ప్రజలముందు ఉంచడం కోసం మొదలుపెట్టిన నిశ్శబ్ధయుద్దం..WAR ON WATER.. అంతంకాదిది.. ఆరంభం..

Address

# 13-9, GF-3, P AND T COLONY, DILSUKHNAGAR, HYDERABAD
Hyderabad
500060

Website

Alerts

Be the first to know and let us send you an email when War On Water posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category