𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢

𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢 𝐏𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐢𝐚𝐧 YSRCP సోషల్ మీడియా ఇంచార్జి పర్చూరు నియోజకవర్గం

మహిళల సుస్థిరమైన జీవనోపాధి కోసం రిలయన్స్ రిటైల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా అక్కచెల్లెమ్మల జీవితాల్ల...
23/08/2020

మహిళల సుస్థిరమైన జీవనోపాధి కోసం రిలయన్స్ రిటైల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా అక్కచెల్లెమ్మల జీవితాల్లో మార్పులు రావడానికి ఎంతో అవకాశం ఉంది.

మీలో ఎంతమందికి తెలుసు ఇది..?
23/08/2020

మీలో ఎంతమందికి తెలుసు ఇది..?

కోవిడ్‌ బాధితులకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలి.
23/08/2020

కోవిడ్‌ బాధితులకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలి.

23/08/2020

ఎన్నికల ఫలితాల తరువాత మాట్లాడిన మొదటి వీడియో
ఈ సంతోషం ఎప్పటికి మర్చిపోలేని సన్నివేశం

కరోనా లేదు,ఫైల్స్ లేవు...లోపల వేసి నాలుగు తగిలిస్తే A1,A2 ఎవరో బయటికి వస్తారు...
23/08/2020

కరోనా లేదు,ఫైల్స్ లేవు...

లోపల వేసి నాలుగు తగిలిస్తే A1,A2 ఎవరో బయటికి వస్తారు...

ఈయన ఏదో ఒక పెద్ద పుడింగి అనుకున్నాం కానీ ఇంత పిరికివారు అని ఎప్పుడూ అనుకోలేదు 😊😊 చుట్టూ పదిమంది సెక్యూరిటీ లేకపోతే అడుగు...
23/08/2020

ఈయన ఏదో ఒక పెద్ద పుడింగి అనుకున్నాం కానీ ఇంత పిరికివారు అని ఎప్పుడూ అనుకోలేదు 😊😊 చుట్టూ పదిమంది సెక్యూరిటీ లేకపోతే అడుగు కూడా వేయలేని మీరు రాజులు ఎలాగయ్యారయ్యా 😊😊😊😊

క్షత్రియులు అంటే మాకు ఎంతో గౌరవం మరియు అపారమైన నమ్మకం కూడా కానీ ఈయనగారు చేస్తున్న చిలిపి పనులు చూస్తుంటే మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికే చెడ్డ పేరు వస్తుంది??
పాపం నిజమైన రాజులు ఈయనగారి వ్యవహారాలపై మనసులో ఎంత క్రుంగి పోతున్నారో ??

23/08/2020

పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుండి భారీగా వరదనీరు14 గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు ఇన్ ఫ్లో :2,95,000 క్యూసెక్కులు.అవుట్ ఫ్లో :1,14,000 క్యూసెక్కులు.పూర్తిస్థాయి నీటి నిల్వసామర్ధ్యం: 45.77టీఎంసీలు.(175 అడుగులు) ప్రస్తుత నీటి నిల్వ :34.టీఎంసీలు.(167 అడుగులు)

ప్రాజెక్టులను పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించేందుకు అహరహం శ్రమించిన అపర భగీరథుడు డా...
23/08/2020

ప్రాజెక్టులను పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించేందుకు అహరహం శ్రమించిన అపర భగీరథుడు డాక్టర్ వైయస్ఆర్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చర్యలను ప్రశంశించిన ఇండియా టుడే న్యూస్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్.దేశవ్యాప్తంగా జగన్ గారి ప...
22/08/2020

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చర్యలను ప్రశంశించిన ఇండియా టుడే న్యూస్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్.దేశవ్యాప్తంగా జగన్ గారి పనితనంని మెచ్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లోని కులమీడియా మాత్రం ఏడుస్తూనే ఉంది..

22/08/2020

వంశి అన్న ఈ కాకి గాడి సంగతి మరో సారి చుడండి కాకి కి తొందరలో పోయే కాలం దగ్గర పడినట్లు ఉంది అందుకే పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను ఇంట్లో పట్టుబడ్డ కోట్ల రూపాయల అవినీతి సొమ్ము....
22/08/2020

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను ఇంట్లో పట్టుబడ్డ కోట్ల రూపాయల అవినీతి సొమ్ము....

22/08/2020

మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు.

Address

𝐏𝐚𝐯𝐮𝐥𝐮𝐫𝐮, 𝐥𝐧𝐤𝐨𝐥𝐥𝐮, 𝐏𝐫𝐚𝐤𝐚𝐬𝐚𝐦 A𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡/𝟓𝟐𝟑 𝟏𝟔𝟕
Hyderabad
523167

Alerts

Be the first to know and let us send you an email when 𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to 𝐃𝐚𝐥𝐢𝐩𝐚𝐫𝐭𝐡𝐢 𝐑𝐚𝐯𝐢:

Share