Maadhava Reddy

Maadhava Reddy Dr Maadhava Reddy

22/08/2026

50 గజాల్లో 7 అంతస్తుల భవనం... ఇది ప్లానింగ్ లోపమా? అధికారుల నిర్లక్ష్యమా? 🚨

🪔 మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు 🎂🙏మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా మియాపూర్ కాళీమాత టెంప...
22/08/2026

🪔 మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు 🎂🙏

మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా మియాపూర్ కాళీమాత టెంపుల్‌లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డా. మాధవరెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 🙏

ఈ కార్యక్రమంలో ప్రవీణ్ సాహూ, హరి నాయక్, కేశవరావు, పుష్పలత, సుధాకర్, రమేష్ రెడ్డి, శ్రీను, గోపి తదితరులు, జనసైనికులు మరియు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎉❤️

జై చిరంజీవి ❤️ | జై జనసేన ✊

18/08/2026

Dr Maadhava Reddy

18/08/2026
17/08/2026
17/08/2026

ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్లకి
ఆరోగ్యశాఖ ఇస్తే ఇలా ఉంటుంది..?

వైద్య విద్యార్థులకు కూడా న్యాయం చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా..?
PowerStar TelanganaJanaSena JanaSenaTelangana

Happy birthday Sagar Naidu Anna
16/08/2026

Happy birthday Sagar Naidu Anna

10/08/2026

మీకు అండగా మేము ఉంటాము..

Address

Hyderabad
500050

Alerts

Be the first to know and let us send you an email when Maadhava Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Maadhava Reddy:

Shortcuts

Share

Category