BJP Maheshwaram Mandal Social Media

Directions

BJP Maheshwaram Mandal Social Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Maheshwaram Mandal Social Media, Political Party, Maheshwaram, Hyderabad.

*🚨 దానం నీ దాదాగిరీ ఇక చెల్లదు..! 🚨*అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నావు కదా..👉 ఎక్కడ? ఎంతమంది? ఎవరి ఓ...
03/10/2026

*🚨 దానం నీ దాదాగిరీ ఇక చెల్లదు..! 🚨*

అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నావు కదా..
👉 ఎక్కడ? ఎంతమంది? ఎవరి ఓట్లు? ఆధారాలు ఎక్కడ?

‘SIR’పై అభ్యంతరాలు ఉంటే రాజ్యాంగబద్ధమైన, న్యాయపరమైన మార్గాల్లో పోరాడు.
ఎన్నికల వ్యవస్థపై బెదిరింపులు కాదు.. సాక్ష్యాలు చూపించు!

🔥 భాగ్యనగర్ నీ జాగీర్ కాదు..
ఇది ప్రజల నగరం.. ప్రజల ఓటు హక్కు!

సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న👇
దానం నాగేందర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా?

ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు కాదు..
⚖️ చట్టానికి, రాజ్యాంగానికి, ప్రజల తీర్పుకే విలువ!

*మోతే యాదయ్య*
బీజేపీ మహేశ్వరం మండల మీడియా కన్వినర్

🔥 సూట్‌కేసులకు బారాఖూన్ మాఫ్… ఇదేనా రేవంత్ పాలన?లక్షల కోట్ల ప్రజాధనానికి సంబంధించిన ఆరోపణలు, కేసుల విషయంలో❓ ఎందుకు ఇంత మ...
03/10/2026

🔥 సూట్‌కేసులకు బారాఖూన్ మాఫ్… ఇదేనా రేవంత్ పాలన?

లక్షల కోట్ల ప్రజాధనానికి సంబంధించిన ఆరోపణలు, కేసుల విషయంలో
❓ ఎందుకు ఇంత మెతక వైఖరి?

హరీష్ రావుపై ఇంత ప్రేమ ఎందుకు?
కేటీఆర్‌పై నమోదైన కేసుల విషయంలో ఎందుకు నెమ్మదితనం?

ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

ఊపర్ షేర్వానీ… అందర్ పరేషానీ!
👉 ఇదేనా రేవంత్ కహానీ?

ప్రజలకు కావాల్సింది రాజకీయ డ్రామా కాదు…
పారదర్శకమైన పాలన, జవాబుదారీతనం!

*మోతే యాదయ్య*
బీజేపీ మహేశ్వరం మండల మీడియా కన్వినర్

02/10/2026

*హీరో మచ్చచార్ తో మాట్లాడినా ప్రధాని మోదీ గారు.. మీరే నాకు రోల్ మోడల్ అన్న స్మిత్ మచ్చచార్..*

*కష్ట సమయాల్లో నేను హనుమాన్ చాలీసా చదువుతాను' ప్రధాని మోదీతో జరిపిన ఒక భావోద్వేగభరితమైన వీడియో కాల్లో, ధైర్యవంతుడైన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తన ధైర్యానికి మూలాన్ని వెల్లడించారు*

*కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ - "కష్ట సమయాల్లో నేను హనుమాన్ చాలీసా చదువుతాను, విమానంలో కూడా దానిని చదివాను, అక్కడి నుంచే నాకు బలం వచ్చింది" అని అన్నారు*

*ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో తన కో-పైలట్ చేతిలో కత్తిపోటుకు గురై తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ హైజాక్ ప్రయత్నాన్ని భగ్నం చేసి, విమానంలో ఉన్న 174 మంది ప్రాణాలను కాపాడారు*

*ప్రధాని మోదీ ఆయనతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు....*

*వందేమాతరం....*

02/10/2026

🚨 సంతోషిమాత ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను!

దిల్సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో జరిగిన దాడి, విగ్రహాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నం తీవ్రంగా ఖండించాల్సిన ఘటన.

నివేదికల ప్రకారం, మహ్మద్ అన్సారీ అనే వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి మతపరమైన నినాదాలు చేస్తూ పూజారిపై దాడికి, దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రార్థనా స్థలాల భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేయాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

*వందేమాతరం..... 🚩*

01/10/2026

యావత్ భారతావని గర్వించే క్షణం. ప్రధాని Narendra Modi గారు.
​వందలాది ప్రాణాలను కాపాడి, 9/11 వంటి ఘోర దుర్ఘటనను అడ్డుకున్న మన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ​కెప్టెన్ తండ్రి భూపేంద్ర భాయ్, తల్లి గీతా బెహన్, భార్య సోనాల్‌లతో మాట్లాడి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ధైర్యానికి దేశం తరఫున సెల్యూట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ భారతదేశం ప్రార్థించాలని కోరారు.🙏

30/09/2026
28/09/2026

Address

Maheshwaram
Hyderabad
501359

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Maheshwaram Mandal Social Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share