17/08/2026
నాయినోనిపల్లి మైసమ్మ తల్లి భక్తుల మనోభావాలను గౌరవించాలి
హిందూ సాంప్రదాయాలకనుగుణంగా ప్రారంభింపబడిన జట్కా పద్ధతి యధావిధిగా కొనసాగుతుందని రాజకీయ ప్రమేయంతోనో లేక మరే ఇతర కారణాలతోనో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన గువ్వల, ఎల్లేని..
అలాగే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి సరిపడా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి..
ఆలయ అభివృద్ధి,భక్తుల సౌకర్యాల విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆలయ ఈవో కు సూచించిన బీజేపీ నేతలు...
బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గం