PDSU Telangana

PDSU Telangana STUDY & STRUGGLE

25/08/2026



- PDSU కరీంనగర్ జిల్లా క్లాస్ లు విజయవంతం

కరీంనగర్ హుజరాబాద్ జమ్మికుంట లో PDSU జిల్లా స్థాయి క్లాసులు PDSU కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

- క్లాసుల ప్రారంభానికి ముందు పట్టణ కేంద్రంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయీ క్లాసులలో

ాష్ట్ర_ప్రధాన_కార్యదర్శి_ఎస్_అనిల్

విద్యారంగం సంక్షోభం- కర్తవ్యాలు అనే అంశం బోధించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ జిల్లా నాయకులు మల్లేష్ మాట్లాడారు.

- ఈ క్లాసులకు 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

“విద్య నేరుగా ప్రపంచాన్ని మార్చదు. విద్య మనుషులను మారుస్తుంది. మారిన మనుషులే ప్రపంచాన్ని మారుస్తారు.”PDSU Telangana
18/07/2026

“విద్య నేరుగా ప్రపంచాన్ని మార్చదు. విద్య మనుషులను మారుస్తుంది. మారిన మనుషులే ప్రపంచాన్ని మారుస్తారు.”

PDSU Telangana

 #ఫీజుల_నియంత్రణ_చట్టం_కై_ప్రజా_సంతకాల_సేకరణ ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నియంత్రణ ...
24/05/2026

#ఫీజుల_నియంత్రణ_చట్టం_కై_ప్రజా_సంతకాల_సేకరణ

ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నియంత్రణ చట్టం తీసుకురావాలని PDSU మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.

- RTC బస్టాండ్ లో ప్రజా సంతకాల సేకరణ.



Cockroach Ki MKC

Kalvakuntla Taraka Rama Rao - KTR
Telangana CMO

Harish Rao Thanneeru

Pdsu Hyd Anil Pdsu

14/04/2026

#జార్జ్_కి_మరణం_లేదు
#నిరంతరం_వెలుగుతున్న_కాగడ

ఉస్మానియా అరుణతార,
హైదరాబాద్ చేగువేరా,ఇండియన్ ఐన్స్టీన్ ,
PDSU స్థాపకుడు.

జార్జ్ రెడ్డి 54 వ వర్ధంతి సందర్భంగా
ఉస్మానియా వేదికగా కాగడాల కాంతితో - విప్లవ జ్వాలలు రగిలిద్దాం అంటూ కాదం తొక్కిన
జార్జ్ వారసులు.

జోహార్ జార్జ్ రెడ్డి

#ఉస్మానియా_యూనివర్సిటీ

ెలంగాణ

Address

Hyderabad

Telephone

+919440758760

Website

Alerts

Be the first to know and let us send you an email when PDSU Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PDSU Telangana:

Shortcuts

Share

Category