City Central library HCGS Ashok Nagar

City Central library HCGS Ashok Nagar Check Out This 60-Year-Old Public Library That Also Hosts Cultural & Social Events

నగర కేంద్ర గ్రంథలయం, అశోక్ నగర, హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మందికి  కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన  హైదరాబాద్ ...
09/10/2023

నగర కేంద్ర గ్రంథలయం, అశోక్ నగర, హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మందికి కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి గారు కార్యదర్శి శ్రీమతి పద్మజ గారు సుఖేష్ కుమార్ గారు ఈ రోజు ఉద్యోగం పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది💐💐💐🙏🏻

శాఖ గ్రంథాలయం నాగార్జున కాలనీ హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మంది  కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన  హైదరాబాద్ నగర ...
07/10/2023

శాఖ గ్రంథాలయం నాగార్జున కాలనీ హైదరాబాదు నగర గ్రంధాల సంస్థ లో16 మంది కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయినందు వలన హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి మేడం గారు కార్యదర్శి శ్రీమతి పద్మజ మేడం గారు గ్రంథ పాలకుడు కృష్ణారెడ్డి గారు టీఎన్జీవోస్ రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శాగంటి అయోధ్య గారు కార్యదర్శి బొల్లం మహేందర్ గారు సంయుక్త కార్యదర్శి సుఖేష్ కుమార్ గారు హెల్పర్ సుమిత్ర గారు ఉద్యోగం పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది💐💐💐🙏🏻

14/04/2023

👏👏👏

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు 14/4 /2023 వట్టి కోట అల్వార్ స్వామి నగర ...
14/04/2023

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు 14/4 /2023 వట్టి కోట అల్వార్ స్వామి నగర కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పుష్పగుచ్చాలు సమర్పించి కే ప్రసన్న గారు అధ్యక్షులు హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాఠకులు విద్యార్థులు ఉద్యోగులు సుఖేష్ కుమార్ రాజేష్ విపిన్ పాల్గొన్నారు.

Today  Babu Jagjivan Ram Jayanthi program done at City Central Library, chikkadpally, Hyderabad 🙏
05/04/2023

Today Babu Jagjivan Ram Jayanthi program done at City Central Library, chikkadpally, Hyderabad 🙏

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలునగర గ్రంథాలయ సంస్థ లో ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గార...
20/11/2022

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలునగర గ్రంథాలయ సంస్థ లో ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ సార్ గారు, మరియు సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ ,గారు ,గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ గారు ,పెన్షనర్ సంఘ అధ్యక్షులు కొక్కుల దేవేందర్ గారు, పాల్గొన్నారు నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి గారు కార్యదర్శి పద్మజ గారు వీరిని ఘనంగా సన్మానించి విద్యార్థులకు ఉద్యోగస్తులకు పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదగా బహుమతి ప్రధానోత్సవం జరిగినది ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శాగంటి అయోధ్య ,కార్యదర్శి బొల్లం మహేందర్ ఆఫీస్ స్టాఫ్ వెంకటేష్ యాదవ్ వెంకటేశ్వర్ రెడ్డి అవినాష్ రామ్మోహన్, ముత్యం ,Gr-1మదన్మోహన్ కృష్ణారెడ్డి, చంద్రకళ ,సుబ్బలక్ష్మి, వర ప్రసాదు నరేందర్ ఎన్ శ్రీనివాస్ ఉద్యోగ నాయకులు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రీకాంత్ రాజేష్ అమరావతి ఉమామహేశ్వరి పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు🙏

20/11/2022

55వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలకు రంగోలి మ్యూజికల్ చైర్ విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథగా బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ శ్రీమతి పద్మావతి మరియు గన్ ఫౌండరీ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా నగర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి శ్రీమతి పద్మజ గారు Gr-1 ఉద్యోగస్తులు చంద్రకళ సుబ్బలక్ష్మి మదన్మోహన్ కృష్ణారెడ్డి అవినాష్ సుఖేష్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శాగంటి అయోధ్య కార్యదర్శి మహేందర్ ,వరప్రసాద్, రామ్మోహన్, వెంకటేష్, యాదవ్ ,సుఖేష్ కుమార్, మహేష్ ,నరేందర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు శ్రీకాంత్ రామానుజన్ రెడ్డి రాజేష్ బిపిన్ పలువురు విద్యార్థులు ఉద్యోగస్తుల పాల్గొన్నారు

55వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలకు రంగోలి మ్యూజికల్ చైర్ విద్యార్థులకు  మరియు ఉద్యోగస్తులకు నిర్వహించారు ఈ ...
20/11/2022

55వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలకు రంగోలి మ్యూజికల్ చైర్ విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథగా బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ శ్రీమతి పద్మావతి మరియు గన్ ఫౌండరీ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా నగర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ప్రసన్న రామ్మూర్తి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి శ్రీమతి పద్మజ గారు Gr-1 ఉద్యోగస్తులు చంద్రకళ సుబ్బలక్ష్మి మదన్మోహన్ కృష్ణారెడ్డి అవినాష్ సుఖేష్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శాగంటి అయోధ్య కార్యదర్శి మహేందర్ ,వరప్రసాద్, రామ్మోహన్, వెంకటేష్, యాదవ్ ,సుఖేష్ కుమార్, మహేష్ ,నరేందర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు శ్రీకాంత్ రామానుజన్ రెడ్డి రాజేష్ బిపిన్ పలువురు విద్యార్థులు ఉద్యోగస్తుల పాల్గొన్నారు

Address

Ashok Nagar, Near Thyagaraja Gana Sabha
Hyderabad
500020

Opening Hours

Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+914027637632

Alerts

Be the first to know and let us send you an email when City Central library HCGS Ashok Nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category