Srilatha Bhadru Naik Team

Srilatha Bhadru Naik Team Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srilatha Bhadru Naik Team, Social service, Hyderabad.

కష్టాలు, కన్నీళ్లు  ఎన్ని ఎదురైనా   ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ పదువుల కోసం కాకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రియ...
04/01/2025

కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ పదువుల కోసం కాకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రియతమ నాయకురాలు శ్రీలత బద్రు నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూన్నాను 💐💐💐🎂🎂🎂💐💐💐
మీ నిర్మల

23/09/2024
19/09/2024
ఉస్మానియా ఉద్యమ కెరటం,సామాజిక ఉద్యమకారులు,   LHPS జాతీయ అధ్యక్షులు తేజవత్ బెల్లయ్య  నాయక్ అన్నగారి ముఖ్య అనుచరులు, LHPS ...
08/09/2024

ఉస్మానియా ఉద్యమ కెరటం,సామాజిక ఉద్యమకారులు, LHPS జాతీయ అధ్యక్షులు తేజవత్ బెల్లయ్య నాయక్ అన్నగారి ముఖ్య అనుచరులు, LHPS వ్యవస్థాపక సభ్యులు,నిత్యం ప్రజల కోసం పరితపించే నేత అక్క శ్రీలత బద్రునాయక్ గారి జీవిత భాగస్వామి అయినా అన్న బద్రూ నాయక్ గారి జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ రాత్రి 12.01గంటలకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నాము... Team శ్రీలతక్క

జులై 1న జరగబోయే జాతీయ గోర్ బంజారా సమ్మేళనానికి అంతా సర్వసిద్ధం
28/06/2024

జులై 1న జరగబోయే జాతీయ గోర్ బంజారా సమ్మేళనానికి అంతా సర్వసిద్ధం

సామాజిక ఉద్యమకారులు, అనునిత్యం సామాజిక సమస్యలపై స్పందిస్తున్న సామాజిక స్పృహ గల నాయకులు, ప్రేమ ఆప్యాయతలకు మారుపేరు, ఈరోజు...
15/05/2024

సామాజిక ఉద్యమకారులు, అనునిత్యం సామాజిక సమస్యలపై స్పందిస్తున్న సామాజిక స్పృహ గల నాయకులు, ప్రేమ ఆప్యాయతలకు మారుపేరు, ఈరోజు 20వ పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న పుణ్య దంపతులు శ్రీలత బద్రూనాయక్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

**ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ వార్డు లోని కాకతీయ నగర్ లో కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు, కాంగ్ర...
05/05/2024

**ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ వార్డు లోని కాకతీయ నగర్ లో కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ రెండో వార్డ్ ఇంచార్జ్ శ్రీలత బద్రూ నాయక్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ సాయి నగర్ కాలనీ, పంచవటి కాలనీలలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది జరిగింది ఈ ప్రచారకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాష్ గారు ఆకుల రాజు గారు, సుకుమార్ గారు యాది రెడ్డి గారు, యువ నాయకులు సుమేష్ గారు మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నందిత గౌడ్ గారు,మహిళా నాయకురాలు నిర్మల గారు, మరియు అనేకమంది ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు **

*జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్*

*చేతి గుర్తు కే మన ఓటు ✋*

Address

Hyderabad
500001

Telephone

+919059905437

Website

Alerts

Be the first to know and let us send you an email when Srilatha Bhadru Naik Team posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category