Bandi Gopal Yadav Anna Followers - Shamshabad

Bandi Gopal Yadav Anna Followers - Shamshabad social worker

నేడు శంషాబాద్ మున్సిపల్ పరిధి  ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా హుడా కాలనీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మరియు...
13/07/2023

నేడు శంషాబాద్ మున్సిపల్ పరిధి ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా హుడా కాలనీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మరియు శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మ రెడ్డి గారు మరియు శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ గారు మేకల వెంకటేష్ ముదిరాజ్ గారు, కొనమోళ్ల శ్రీను గారు మరియు శివ ముదిరాజ్ గారు, గడ్డం శ్రీను గారు,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మరియు కాలనీ వాసులు తదితరులు

13/07/2023

బాస్ విత్ బిగ్ బాస్......

Going to Tirupati....... 💐

పుట్టినరోజు శుభాకాంక్షలు హిమాన్షు....మీ బండి గోపాల్ యాదవ్ అన్న యూవసేన...
12/07/2023

పుట్టినరోజు శుభాకాంక్షలు హిమాన్షు....

మీ బండి గోపాల్ యాదవ్ అన్న యూవసేన...

కవ్వగూడ మాజీ ఎంపీటీసీ మైసయ్యయాదవ్ మృతి  శంషాబాద్మండల పరిధిలోని కవ్వగూడ మాజీ ఎంపీటీసీ మైసయ్య యాదవ్ మంగళవారం అనారోగ్యంతో మ...
12/07/2023

కవ్వగూడ మాజీ ఎంపీటీసీ మైసయ్య
యాదవ్ మృతి శంషాబాద్
మండల పరిధిలోని కవ్వగూడ మాజీ ఎంపీ
టీసీ మైసయ్య యాదవ్ మంగళవారం అనారోగ్యం
తో మృతి చెదడం తో పరామర్శించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మరియు శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్...
ఆయన 2008 నుంచి ఐదేళ్లపాటు కవ్వగూడ- సుల్తాన్పల్లి గ్రామాల ఎంపీ
టీసీగా పనిచేశారు. ఆయన మరణంతో గ్రామంలో
విషాదఛాయలు నెలకొన్నాయి.

ఆషాడ మాస  బోనాల సందర్భంగా  నేడు శంషాబాద్ మున్సిపల్ పరిధిలో పళ్ళు పాలరాం బండ్ల ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమ...
10/07/2023

ఆషాడ మాస బోనాల సందర్భంగా నేడు శంషాబాద్ మున్సిపల్ పరిధిలో పళ్ళు పాలరాం బండ్ల ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనా రాజేందర్ నగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్ గారు, శంషాబాద్ మున్సిపల్ చెర్ పర్సన్ కోలన్ సుష్మ రెడ్డి గారు, శంషాబాద్ వైస్ చెర్మన్ బండి గోపాల్ యాదవ్ గారు, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు ఆర్. గణేష్ గుప్తా గారు, కోలన్ మహేందర్ రెడ్డి గారు, కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్ గారు, ముక్కురి శ్రీకాంత్ యాదవ్ గారు ,నందు గారు బుచ్చి రెడ్డి గారు,మురళి గారు, కొనమోళ్ల శ్రీను గారు,మరియు తదితరులు....

09/12/2022

నేడు అప్పా ఆర్.బి.వీ.ఆర్.ఆర్ పోలీస్ అకాడమీ లో జరిగిన మెట్రో సెకండ్‌ ఫేజ్‌ని ఓపెనింగ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్‌ గారు మరియు mp డాక్టర్ జి.రంజిత్ రెడ్డి గారి మరియు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో "భారీ బహిరంగ సభకు'' 14వ వార్డు నుండి 400 వదల మంది ప్రజలతో హాజరైనా శంషాబాద్ మున్సిపల్ వైస్ చెర్మన్ బండి గోపాల్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు

నేడు అప్పా ఆర్.బి.వీ.ఆర్.ఆర్ పోలీస్ అకాడమీ లో జరిగిన మెట్రో సెకండ్‌ ఫేజ్‌ని ఓపెనింగ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీ...
09/12/2022

నేడు అప్పా ఆర్.బి.వీ.ఆర్.ఆర్ పోలీస్ అకాడమీ లో జరిగిన మెట్రో సెకండ్‌ ఫేజ్‌ని ఓపెనింగ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్‌ గారు మరియు mp డాక్టర్ జి.రంజిత్ రెడ్డి గారి మరియు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో "భారీ బహిరంగ సభకు'' 14వ వార్డు నుండి 400 వదల మంది ప్రజలతో హాజరైనా శంషాబాద్ మున్సిపల్ వైస్ చెర్మన్ బండి గోపాల్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు

Address

Rallaguda Shamshabad
Hyderabad
501218

Telephone

+919032613164

Website

Alerts

Be the first to know and let us send you an email when Bandi Gopal Yadav Anna Followers - Shamshabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share