Sathish Nanda BJYM

Sathish Nanda BJYM బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్
BJYM కార్యదర్శి ( Secretary )

5వ రోజు యాత్ర షెడ్యూల్                                 🔥❤️
26/06/2023

5వ రోజు యాత్ర షెడ్యూల్

🔥❤️

యాత్ర శిబిరం లో అన్న గారి తో... 🚩Andela Sriramulu Yadav Ramakrishna Reddy Rallagudem
24/06/2023

యాత్ర శిబిరం లో అన్న గారి తో... 🚩

Andela Sriramulu Yadav
Ramakrishna Reddy Rallagudem

*అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు*
21/06/2023

*అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు*

18/06/2023

బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం..
Bandi Sanjay Kumar ✊

కాంగ్రెస్ మార్క్ వైద్యం ఆరోగ్యం ముందు వాహనం నడిపిస్తున్నతని పేరు మనోజ్ జైన్, వెనుక కూచున్నది అతని కొడుకు. కొడుకుకి కాలు ...
18/06/2023

కాంగ్రెస్ మార్క్ వైద్యం ఆరోగ్యం

ముందు వాహనం నడిపిస్తున్నతని పేరు మనోజ్ జైన్, వెనుక కూచున్నది అతని కొడుకు. కొడుకుకి కాలు ఫ్రాక్చర్ అయిందని రాజస్థాన్ > కోట లోని MBS ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు, అయితే అక్కడ వీల్ ఛైర్ లేకపోవడంతో తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూచొపెట్టుకుని లోపలికి అలాగే లిఫ్ట్ లోనూ వెళ్ళిపోయాడు!🤔
అందుకు ఆస్పత్రి వారే అనుమతికూడా ఇచ్చారట 😂😂.

హిందూ సమాజం మొత్తం "సంఘ సిద్ధాంతం ఆచరించే రోజు    వస్తుంది...ఆ రోజు హిందూ సమాజం కోసం RSS 🚩 అవసరం ఉండదు..- శ్రీ మోహన్ జి ...
17/06/2023

హిందూ సమాజం మొత్తం "సంఘ సిద్ధాంతం ఆచరించే రోజు వస్తుంది...
ఆ రోజు హిందూ సమాజం కోసం RSS 🚩 అవసరం ఉండదు..
- శ్రీ మోహన్ జి భగవత్

16/06/2023

తెలంగాణ ప్రజల్లారా పారా హుషార్....!!

T కాంగ్రేస్ ఖుల్లం ఖుల్లా చెపుతున్నది...మేము తెలంగాణ లో అధికారంలోకి రాంగానే కర్ణాటక పథకాలు ఇక్కడ అమలు చేస్తాం అని....

ఆశ పడ్డామా గోస పడుతాం...ఫైలం జరా....!!!

16/06/2023

బిజెపి కార్పొరేటర్లు మా టచ్ ల ఉన్నరు-KTR.
25 మంది బిఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు మాతో టచ్ ల ఉన్నరు-బండి సంజయ్ అన్న 🔥

15/06/2023

జై శ్రీరామ్ 🕉️🚩

ఈ నామమే నడిపిస్తుంది, రామ నామమే ఈ జగత్తును పరిపాలిస్తుంది.

Address

Hyderabad
HYDERABAD

Telephone

+917207522167

Website

Alerts

Be the first to know and let us send you an email when Sathish Nanda BJYM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sathish Nanda BJYM:

Share