17/10/2020
https://www.facebook.com/2108021729414923/posts/2717795671770856/
జగన్ గారికి చేరేవరకూ షేర్ చేయండి..
#గౌ_జగన్_గారూ.. మీపైకి దేవుని ఉగ్రతరాబోతుందని నా Sixth sense చెప్తుంది..
ఎందుకంటే..మీ తప్పుల్నీ,ఆర్ధికనేరాల్నీ దేవుడు క్షమించి మీకు అధికారం ఇచ్చి మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెడితే మీరు నాలాంటి ఎందరో నిరపరాదుల్ని,అమాయకులనీ,పేదలనీ హింసిస్తున్నారు..
మోషేగారు..సంసోనుగారు..దావీదు గారు కూడా చేసిన తప్పులకి దేవుని ఉగ్రతనుండి తప్పించుకోలేకపోయారు..ఆఫ్ట్రాల్ మీరూ నేనూ ఎంత?
మీ తప్పుల్ని క్షమించి మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీ చెడ్డపనులతో పోగొట్టుకున్నారు..ఇక మీరు చేసిన తప్పులకి పరిహారంగా చివరికాసు చెల్లించేవరకూ దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడని నా మనసు చెప్తుంది..ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోవాలని,దేవుని శిక్షనుండి మీరు తప్పించుకోవాలనీ కోరుకుంటున్నాను..
__________________________
జగన్ గారూ ఇది మీ కోసమే చదవండి..
Matthew(మత్తయి సువార్త) 18:23-34
23.కావున పర లోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక రాజును పోలియున్నది.
24.అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు(ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయిలు కావచ్చును) అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.
25.అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.
26.కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కినాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా
27.ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.
28.అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు(ఒక బేనారము ఇంచుమించు అర రూపాయి కావచ్చును) అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను
29.అందుకు వాని తోడిదాసుడు సాగిలపడినా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని
30.వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.
31.కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.
32.అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;
33.నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను.
34.అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను.
------------------------------------------
జగన్ గారూ మీరు మమ్మల్ని హింసించినా..అవమానించినా మీరు ఎల్లప్పుడూ కుటుంబంతో సంతోషంగా వుండాలనే మేము కోరుకుంటాం..మీరేకాదు ప్రజలంతా బావుండాలని కోరుకుంటాం..
జైభీమ్..జైభారత్..జైజైమహాసేన..
Pic edits:Samuel Mahasena