BRS SM

BRS SM BRS(TRS) Updates

10/11/2025
10/11/2025
20/10/2025

✳️ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు 🪔🎇🎆

✳️ ప్రజల జీవితాల్లో ప్రగతి వెలుగులు నిండాలని ఆకాంక్ష

దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

అజ్ఞానపు తమస్సును తొలగించుకునీ, ప్రతీ మనిషి తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం అందిస్తుందని కేసీఆర్ అన్నారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పంచిందని, తెలంగాణ ప్రజల జీవితాలలో కమ్ముకున్న చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించారు.

19/10/2025

జూబ్లీహిల్స్ ప్రజల గుండెల నిండా గోపన్నపై అభిమానం....
ఆయన బిడ్డలపై ఆప్యాయత కురిపిస్తున్న జనం

14/10/2025

భర్తని కోల్పోయిన భార్య
తండ్రిని కోల్పోయిన కూతురు
ప్రజల మధ్యకు వెళ్తే కూడా పోలీస్ కేసా ❓

ఆడ బిడ్డలపై
ఒక పక్క రౌడీ రాజ్యం
ఇంకో పక్క పోలీసు రాజ్యం ❗️


14/10/2025

Address

Hyderabad
500045

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS SM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share