Ashokachakravarthy Kakarla

Ashokachakravarthy Kakarla Power has only one duty. To secure the social welfare of the people........

గ్రామాలలో ఉండే యువత మేలుకో...!!!✍️తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 43(8) ప్రకారం గ్రామ పంచాయితీ సెక్రటరీ ఏ ...
08/12/2023

గ్రామాలలో ఉండే యువత మేలుకో...!!!

✍️తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 43(8) ప్రకారం గ్రామ పంచాయితీ సెక్రటరీ ఏ గ్రామంలో అయితే విధులు నిర్వహిస్తున్నాడో, అతను అదే గ్రామంలో స్థానికంగా నివాసం ఉండాలి.!!!

✍️ఆ గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలను అధికారికంగా సత్వరమే పరిష్కరించాలి....!!

✍️మీ గ్రామంలో మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ స్థానికంగా నివాసం ఉంటున్నాడా....?లేదా.....?

🎯భారతదేశ పౌరుడా మేలుకో...!

🎯చట్టాలను గురించి తెలుసుకో...!

నీ గ్రామంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ వ్యవస్థను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించే బాధ్యత నీదే.....?

ఇట్లు
అశోక్ కుమార్ కాకర్ల
జోనల్ సెక్రటరీ (తెలంగాణ సౌత్)
కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (CCR )
(ఆర్టీఐ, అవినీతి నిర్మూలన, పౌర & మానవ హక్కుల సంస్థ).
హైదరాబాద్ ,రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ
Council for Citizen Rights, CCR (Govt. Regd.) - 1050/2019.
Email: [email protected]
Website: www.ccrofficial.org
YouTube :https://youtube.com/.official
Facebook :https://www.facebook.com/groups/575435870229292/?ref=share

All the public authorities have responsible for the people to give the information and they should be answerable, accountable and transparent

*సభ్యులకు నమస్కారం**ఈరోజు తేదీ 30.09.2023 శనివారము నాడు కర్ణాటక రాష్ట్రం,బీదర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో ...
30/09/2023

*సభ్యులకు నమస్కారం*

*ఈరోజు తేదీ 30.09.2023 శనివారము నాడు కర్ణాటక రాష్ట్రం,బీదర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో మన సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులైనటువంటి మణికంఠ గారు(లీగల్ అడ్వైజర్) గారి చేతుల మీదుగా అశోక్ కుమార్ కాకర్ల (జోనల్ సెక్రెటరీ) గారి సహకారంతో బీదర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం_2005 బోర్డులను ఏర్పాటు చేయాలని,వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది...*

*మనము అందజేసినటువంటి వినతి పత్రాన్ని బీదర్ జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి మన సంస్థ ఫౌండర్ గారిని, అలాగే మన సభ్యుని, అలాగే మన సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడిగి తెలుసుకుని అభినందించడం జరిగింది.*

*ఆదేశాలను జారీ చేయగానే తక్షణమే అమలుపరిచి రిపోర్టు అందజేసినటువంటి సంస్థ లీగల్ అడ్వైజర్ మణికంఠ గారికి మన సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ నుండి అభినందనలు తెలియపరుస్తున్నాను...*

*ఇట్లు*
*అశోక్ కుమార్ కాకర్ల*
*జోనల్ సెక్రెటరీ*
*కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్*
*(పౌర మానవ హక్కుల సేవా సంస్థ)*

*🌹ఆర్టీఐ అవగాహన కార్యక్రమం: ఆహ్వానం🌹*నంద్యాల: కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (C.C.R.) సంస్థ ఆధ్వర్యంలో *ఈ ఆదివారం* RTI ఆక్...
30/07/2023

*🌹ఆర్టీఐ అవగాహన కార్యక్రమం: ఆహ్వానం🌹*

నంద్యాల: కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (C.C.R.) సంస్థ ఆధ్వర్యంలో *ఈ ఆదివారం* RTI ఆక్ట్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది.

*🤳 ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధులు:*
కాకర్ల అశోక్ కుమార్ (హైదరాబాద్) - CCR జోనల్ సెక్రటరీ,
ఎస్. ఏం. డి. ప్రసాద్ (కర్నూల్) - CCR జిల్లా సెక్రెటరీ,
గాడి దేవరాజు (కర్నూల్) - CCR స్టేట్ జాయింట్ సెక్రెటరీ.

📌 ఈ కార్యక్రమంలో *గద్వాల్ జిల్లా, కర్నూల్ జిల్లా, నంద్యాల జిల్లా* సభ్యులు పాల్గొనవలసింది గా కోరుచున్నాము..

_ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సభ్యులందరూ ఆహ్వానితులే..💐💐_

📍స్థలం: *నవభారత్ స్కూల్, కొత్త పేట, ఆత్మకూరు*

📝తేదీ : *30.07.2023, ఆదివారం*
*సమయం:* 1:00pm to 6:00pm

📞📲 సంప్రదించగలరు:
*చిన్న నాగన్న - 80088 43052*
*జహీరుద్దీన్ - 77025 19074*

*- CCR ఆత్మకూరు డివిజన్*
ఉమ్మడి కర్నూల్ - నంద్యాల జిల్లా కమిటీ

పవర్ ఆఫ్ ఆర్టీఐ వీధి వీధికి.. మారుమూల గ్రామాల వరకు... అందరికి తెలియాలి...✊🏻✊🏻ఉచిత సిసిఆర్ వాలంటియర్ గా లేదా ఆఫీషియల్ సభ్...
03/03/2023

పవర్ ఆఫ్ ఆర్టీఐ వీధి వీధికి.. మారుమూల గ్రామాల వరకు... అందరికి తెలియాలి...✊🏻✊🏻

ఉచిత సిసిఆర్ వాలంటియర్ గా లేదా ఆఫీషియల్ సభ్యత్వం తీసుకుని సిసిఆర్ ప్రతినిధిగా.. సిసిఆర్ సంస్థలో జాయిన్ అవడానికి మీకు తెలిసిన వారిని, మీ గ్రామస్తులను - పట్టణ వాసులను ఆహ్వానించగలరు..🌹🌹

సిసిఆర్ సంస్థ గురించి, కార్యకలాపాలు & సభ్యత్వం గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఈ ఫేస్ బుక్ లింక్ క్లిక్ చేయగలరు:

https://www.facebook.com/2212250842427556/posts/3302782973374332/

భారత పౌరులందరూ ఆహ్వానితులు..

ఇట్లు
అశోక్ కుమార్ కాకర్ల
Council For Citizens Rights(CCR)
(Ghmc/Rangareddy/Hyderabad)
Identity Card Distribution Coordinator,
In charge-Anticorruption wing
+91 90000 41230
+91 93900 41230

Address

Hyderabad

Telephone

+919000041230

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashokachakravarthy Kakarla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ashokachakravarthy Kakarla:

Share

Category