Bharatiya Yuva Dalam

Bharatiya Yuva Dalam Bharatiya Yuva Dalam is an upcoming Political party to encourage Youth in Politics.

ఈ ఎన్నికలలో మమ్మల్ని ఆదరించిన ప్రజలందరికీ మరియు మా గురించి ఆలోచించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో చిన్న మార్పు తీస...
04/12/2023

ఈ ఎన్నికలలో మమ్మల్ని ఆదరించిన ప్రజలందరికీ మరియు మా గురించి ఆలోచించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో చిన్న మార్పు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
Thanks to all the people who supported us and all those who gave a thought about us in this elections. We are very happy to have brought a small change in this elections.

రామగుండం నియోజకవర్గ యువ ఎమ్మెల్యేగా పెద్దపల్లి సందీప్‌ని గెలిపించుకుందాం!VOTE for Peddapalli Sandeep as MLA Ramagundam!
27/10/2023

రామగుండం నియోజకవర్గ యువ ఎమ్మెల్యేగా పెద్దపల్లి సందీప్‌ని గెలిపించుకుందాం!
VOTE for Peddapalli Sandeep as MLA Ramagundam!

24/10/2023

యువత రాజకీయాల్లోకి రావాలి
రాజకీయాల్లో మార్పు రావాలి!
అవినీతి అంతమై పోవాలి
రాజకీయానికి అర్ధం మారాలి !

Happy Dussehra to all.This Vijayadashami I made a decision to enter into Politics, with the only aim to encourage Youth ...
23/10/2023

Happy Dussehra to all.
This Vijayadashami I made a decision to enter into Politics, with the only aim to encourage Youth in Politics.
I hope to get all your support in this journey.
అందరికీ దసరా శుభాకాంక్షలు.
యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ఈ విజయదశమికి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను.
ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను.

అందరికీ దసరా శుభాకాంక్షలు.యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ఈ విజయదశమికి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్...
23/10/2023

అందరికీ దసరా శుభాకాంక్షలు.
యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ఈ విజయదశమికి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను.
ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను.

Happy Dussehra to all.
This Vijayadashami I made a decision to enter into Politics, with the only aim to encourage Youth in Politics.
I hope to get all your support in this journey.

20/10/2023

Bharatiya Yuva Dalam is a new Political Party in India to encourage Youth in Politics and provide Corrupt free politics to the people of India.
భారతదేశంలో యువతను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి మరియు భారత ప్రజలకు అవినీతి రహిత రాజకీయాలను అందించడానికి పుట్టిన కొత్త రాజకీయ పార్టీ "భారతీయ యువ దళం".

Address

Telangana
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharatiya Yuva Dalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharatiya Yuva Dalam:

Share