Telangana Samaja Congress Party

Telangana Samaja Congress Party For Upliftment of Weaker Sections,Education,Health,Employment, Farmer Welfare,Women Empowerment.

మేడిగడ్డ కుంగడానికి సర్కార్ వైఫల్యమే కారణం
04/11/2023

మేడిగడ్డ కుంగడానికి సర్కార్ వైఫల్యమే కారణం

బీసీ సమాజమా మనకు కావాల్సింది రాజ్యాధికారంఈ అగ్రకులాలు ఇస్తా అంటున్న ఉచితాలు కాదు
04/11/2023

బీసీ సమాజమా మనకు కావాల్సింది రాజ్యాధికారం
ఈ అగ్రకులాలు ఇస్తా అంటున్న ఉచితాలు కాదు

కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది!
02/11/2023

కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది!

పేదల కోసం ఎవరైనా హాస్పిటల్లు, స్కూల్లు కడ్తారు, కెసీఆర్ మాత్రం గ్రామానికి ఒక్క బెల్ట్ షాపును ఓపెన్ చేసి రాష్ట్రంలో యూత్ ...
02/11/2023

పేదల కోసం ఎవరైనా హాస్పిటల్లు, స్కూల్లు కడ్తారు, కెసీఆర్ మాత్రం గ్రామానికి ఒక్క బెల్ట్ షాపును ఓపెన్ చేసి రాష్ట్రంలో యూత్ ని సర్వనాశనం చేసిండు.

కమీషన్ల కాళేశ్వరం...
27/10/2023

కమీషన్ల కాళేశ్వరం...

కాళేశ్వరంపై సర్కారు సైలెన్స్! నాడు పంపులు మునిగినా.. నేడు బ్యారేజీ కుంగినా సప్పుడు జేస్తలే...
27/10/2023

కాళేశ్వరంపై సర్కారు సైలెన్స్! నాడు పంపులు మునిగినా.. నేడు బ్యారేజీ కుంగినా సప్పుడు జేస్తలే...

బీసీ బంధు ఏది కేసీఆర్ ...?
27/10/2023

బీసీ బంధు ఏది కేసీఆర్ ...?

నోరు మెదపని కేసీఆర్...
27/10/2023

నోరు మెదపని కేసీఆర్...

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మైత్రి...!
27/10/2023

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మైత్రి...!

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సా...
23/10/2023

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ...
దసరా శుభాకాంక్షలు

ప్రకృతిని ఆరాధిస్తూ,పూలను పూజిస్తూ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవ...
22/10/2023

ప్రకృతిని ఆరాధిస్తూ,పూలను పూజిస్తూ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ,ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు...

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసు అనురవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీసు...
21/10/2023

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసు అనురవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం
సందర్భంగా... వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము...

Address

257/A, Road No 14, Prashasan Nagar, Jubilee Hills, Telangana
Hyderabad
500110

Alerts

Be the first to know and let us send you an email when Telangana Samaja Congress Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share