Telugu Yuvatha - Bodhan

Telugu Yuvatha - Bodhan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Yuvatha - Bodhan, Political organisation, NTR BHAVAN, Road # 2, BANJARA HILLS, Hyderabad.

🌼🙏 గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🌼✨ "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుహే నమ...
29/07/2026

🌼🙏 గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🌼

✨ "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుహే నమః ✨

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే ప్రతి గురువుకూ హృదయపూర్వక వందనాలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు!




🌿🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌿ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ...
25/07/2026

🌿🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌿

ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
🕉️ ఓం నమో నారాయణాయ 🕉️

#తొలిఏకాదశి #శ్రీమన్నారాయణ

నేటి ప్రధాన దినపత్రికలలో
24/07/2026

నేటి ప్రధాన దినపత్రికలలో

నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం - వెంటనే పూర్తి వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాం...
24/07/2026

నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం - వెంటనే పూర్తి వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాండ్.

నిజామాబాద్ నగర ప్రజలు ఎదురుచూస్తున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పనులు ప్రారంభమై చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 నవంబర్ 27న ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. 2025 నాటికి పూర్తవుతుందని చెప్పినా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.

ఈ బ్రిడ్జి పూర్తయితే నిజామాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ నియోజక వర్గం ఇంచార్జీలు బొబ్బ నరసింహారావు, కర్రె వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రేంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, యువ నాయకులు శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, దంతాల ఆనంద్, కల్లెడ గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు బాల గంగాధర్, కృష్ణారెడ్డి, చిలుక సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, దత్త కృష్ణ, పట్టణ సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజ్, లవంగా రాజు, నటరాజ్, హరిష్ చౌదరి, రషీదా, లక్ష్మీ యాదవ్, విజయలక్ష్మి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.








🌸 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! 💐తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ...
02/06/2026

🌸 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! 💐

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ 🙏, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🎉

అభివృద్ధి 📈, సంక్షేమం 🤝, సుసంపన్నత 🌾 దిశగా తెలంగాణ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

జై తెలంగాణ! ✊💖






జై తెలుగుదేశం! జై తెలంగాణ!! 💛⚡• మహానాడు - 2026 వార్షిక మహోత్సవ ఆహ్వానం! 📜• నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ శ్రే...
26/05/2026

జై తెలుగుదేశం! జై తెలంగాణ!! 💛⚡

• మహానాడు - 2026 వార్షిక మహోత్సవ ఆహ్వానం! 📜

• నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం! 🙌

• అందరం కలిసికట్టుగా తరలివచ్చి మన మహానాడును ఘనంగా విజయవంతం చేద్దాం!

*📌 ముఖ్య గమనిక: కార్యక్రమానికి వచ్చే వారు తప్పనిసరిగా మీ పార్టీ సభ్యత్వ కార్డు (Membership Card) తీసుకొని రావలెను.*

📍 సమావేశ స్థలం (Venue):
తెలుగుదేశం పార్టీ కార్యాలయం,
మొదటి అంతస్తు, తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్,
చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, నిజామాబాద్.

⏰ సమయం: ఉదయం 09:00 గంటలకు.

తెలంగాణ తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలి రా!! 🔥

✍️ సచిన్ పటేల్
TNSF నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు (బోధన్).


ఈరోజు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార...
20/04/2026

ఈరోజు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా, బోధన్ నియోజకవర్గం, మోస్రా మండలంలోని చింతకుంట గ్రామంలో ఉన్న
వృద్ధుల అనాధాశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది!






రాష్ట్ర నిర్మాణ శిల్పి, దూరదృష్టి గల నాయకుడు, నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వ...
20/04/2026

రాష్ట్ర నిర్మాణ శిల్పి, దూరదృష్టి గల నాయకుడు, నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐

అభివృద్ధి, పారదర్శక పాలన, సాంకేతికతకు మార్గదర్శిగా నిలిచిన మీ నాయకత్వం మరింత ఎత్తులకు చేరాలని కోరుకుంటున్నాం. 🚀






వచన సాహిత్యాన్ని ‘అనుభవ మంటపం’ ద్వారా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దించి,జాతి వివక్ష, సామాజిక అన్యాయం, దోపిడి, మూఢనమ్మకాలపై ధై...
19/04/2026

వచన సాహిత్యాన్ని ‘అనుభవ మంటపం’ ద్వారా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దించి,
జాతి వివక్ష, సామాజిక అన్యాయం, దోపిడి, మూఢనమ్మకాలపై ధైర్యంగా పోరాడిన
జగజ్యోతి, విశ్వగురు, మహానుభావుడు శ్రీ బసవేశ్వరుల జయంతి సందర్భంగా సాదర అభివందనాలు 🙏
“దయే ధర్మానికి మూలం” – “కాయకమే కైలాసం” అనే మహోన్నత సందేశాలతో
సమానత్వం, మానవతా విలువలను ప్రవపంచానికి అందించిన మహాత్ముడికి శత శత వందనాలు 💫







తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా మరోసారి నియమితులైన గౌరవ నీయులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారికి, శ్రీ బక్కని నర...
19/04/2026

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా మరోసారి నియమితులైన గౌరవ నీయులు
శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారికి,
శ్రీ బక్కని నర్సింహులు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మరోసారి నియమితులైన గౌరవ నీయులు శ్రీ నన్నూరు నర్సిరెడ్డి గారికి,
శ్రీమతి తిరునగరి జ్యోత్స్న గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐.

🌸
🟡🚲

Address

NTR BHAVAN, Road # 2, BANJARA HILLS
Hyderabad
500034

Alerts

Be the first to know and let us send you an email when Telugu Yuvatha - Bodhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share