Ale Chiranjeevi

Ale Chiranjeevi Jai Bjp Namo Modi

మీరు చూపుతున్న ప్రేమ ఆప్యాయతలు మరువ లేనివి🪷Vote For Lotus 🪷
06/02/2026

మీరు చూపుతున్న ప్రేమ
ఆప్యాయతలు మరువ లేనివి🪷
Vote For Lotus 🪷

05/04/2023

హన్మకొండ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం చిరునవ్వులు చిందిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ భారత్ మాతా కీ జై... వందే మాతరం అంటూ నినదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ జైలు కు తరలించడం జరిగింది.

05/04/2023

ప్రశ్నించొద్దు ప్రతిపక్షం ఉండొద్దు
మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం
స్కామ్
లీక్‌లు
లిక్కర్
ఎదైనా సరే
అడిగేటోడు ఉండొద్దు &
అడిగితే అక్రమ ఆరెస్టులు....

🤝
03/04/2023

🤝

శ్రీ శోభకృత్ నామ సంవత్సర         #ఉగాది శుభాకాంక్షలు..                        - ఆలే చిరంజీవి
22/03/2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సర
#ఉగాది శుభాకాంక్షలు..

- ఆలే చిరంజీవి

18/03/2023
జాతీయ మహిళా కమిషన్(NCW) సభ్యురాలిగా నామినేట్ అయిన శ్రీమతి Kushboo Sundar  గారికి హృదపూర్వక శుభాకాంక్షలు.
05/03/2023

జాతీయ మహిళా కమిషన్(NCW) సభ్యురాలిగా నామినేట్ అయిన శ్రీమతి Kushboo Sundar గారికి హృదపూర్వక శుభాకాంక్షలు.

ఎవరైనా మిమ్మల్ని వీరుడు ఎలా ఉంటాడు అని అడిగితే హిందూ రాజ్య స్థాపన కోసం ప్రజలందరికీ ధర్మరాజుగా భవాని మాత ఇచ్చిన ఖడ్గం చేత...
19/02/2023

ఎవరైనా మిమ్మల్ని వీరుడు ఎలా ఉంటాడు అని అడిగితే హిందూ రాజ్య స్థాపన కోసం ప్రజలందరికీ ధర్మరాజుగా భవాని మాత ఇచ్చిన ఖడ్గం చేత పట్టి 390 పైగా యుద్ధాలు చేసి ఏ యుద్ధంలో కూడా గెలుపు తప్ప ఓటమి తెలియని హైందవ వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ ని చూపించండి..... హైందవ సోదరులకు చత్రపతి శివాజీ మహారాజ్ కి జయంతి శుభాకాంక్షలు

  పై అసత్య ఆరోపణలు ఖండిస్తు 4 5 6 15 16 17 వార్డు లో సీఎం దిష్టిబొమ్మ దహనం అనంతరం..... ప్రెస్ మీట్లో✊🏻🚩
27/10/2022

పై అసత్య ఆరోపణలు ఖండిస్తు 4 5 6 15 16 17 వార్డు లో సీఎం దిష్టిబొమ్మ దహనం అనంతరం..... ప్రెస్ మీట్లో✊🏻🚩

నవంబర్ 3నమునుగోడు ఉప ఎన్నిక.భారతీయ జనతా పార్టీ అభ్యర్థి  #కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం...
03/10/2022

నవంబర్ 3న
మునుగోడు ఉప ఎన్నిక.
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి #కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం.
తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేద్దాం.✊🚩🚩

Ale Chiranjeevi Komatireddy Raj Gopal Reddy 👏🚩

బిజెపి శక్తి కేంద్రాల సమావేశాలుAle Chiranjeevi ✊🚩
30/09/2022

బిజెపి శక్తి కేంద్రాల సమావేశాలు

Ale Chiranjeevi ✊🚩

Address

Hyderabad
508252

Website

Alerts

Be the first to know and let us send you an email when Ale Chiranjeevi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share