Cbn for the better nation

Cbn for the better nation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cbn for the better nation, Hyderabad.

02/03/2026

తిరుమలను కలియుగ వైకుంఠంగా భావిస్తారు కోట్లాదిమంది హిందువులు. అలాంటి పవిత్ర స్థలంలో పిచ్చిపిచ్చి #రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము - తితిదే చైర్మన్ Bollineni Rajagopal Naidu

21/02/2026

ఆనందాల నిండుగా..ఆత్మీయ పండుగ..ప్రజా ప్రతినిధుల కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు.

26/01/2026

అల్లిపూడి హత్యను ప్రశ్నిస్తే ఏమిలేని దానికి ఇంతలా దుష్ప్రచారమా..??

అల్లిపూడి గ్రామంలో వైసీపీ నాయకుల చేత హత్య కు గురైన టిడిపి కార్యకర్త బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించి భావోద్వేగానికి గురైన చింతకాయల విజయ్

*ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రయ్య, అధికారంలోకి వచ్చాక అల్లిపూడిలో బంగారయ్య లాంటి ఎంతో మంది నిఖార్సైన కార్యకర్తలను దారుణంగా హత్య చేసిన వైసీపీ గూండాలతో స్నేహం వద్దని తేల్చి చెప్పాడు*

*ఏమి లేని దానిని కూడా నీలి మీడియా పని గొట్టుకొని మరి దుష్ప్రచారం చేస్తుంది*

*ఇందులో నాకేం తప్పుగా అనిపించలేదు.. గట్టిగా చెప్పాలంటే విజయ్ మాటల్లో సగటు కార్యకర్త ఆవేదన కనిపించింది*

*ఇంకా గట్టిగా చెప్పాలంటే కార్యకర్తల మీద అభిమానం ఉన్న ఏ నాయకుడైనా ఇలానే దమ్ముగా మాట్లాడాలి అనే విధంగా విజయ్ మాట్లాడాడు*


20/11/2025

02/03/2025

Bosss 💥💥💥

😳🤯😳
24/02/2025

😳🤯😳

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Cbn for the better nation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share