Dharma Samaj Party Dsp

Dharma Samaj Party Dsp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dharma Samaj Party Dsp, Political Party, H. No. 3-4-757/29, Barkatpura, Telangana, Hyderabad.
(2)

21/09/2025

భగవాన్ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆత్మ మనందరి పై ఆవహించిది.!. డా. విశారదన్ మహారాజ్

19/12/2024

నేడు (19.12.2024) జగిత్యాల జిల్లా,మల్యాల పట్టణం లో ..ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధ సభ- ర్యాలీ లో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్...

09/10/2024
నవంబర్ 3,2024 న...ఆదిభట్ల ,హైదరాబాద్ లో "ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం "
07/10/2024

నవంబర్ 3,2024 న...ఆదిభట్ల ,హైదరాబాద్ లో
"ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం "

ఆగస్టు 9- న "వరల్డ్ ఇండీజనస్ పీపుల్ డే" అంటే ఎస్టీ ల కోణంలో..ఆదివాసు ల దినోత్సవం అని కాదు అర్థం. ఈ దేశ మూల వాసులైన 100 క...
10/08/2024

ఆగస్టు 9- న "వరల్డ్ ఇండీజనస్ పీపుల్ డే" అంటే ఎస్టీ ల కోణంలో..ఆదివాసు ల దినోత్సవం అని కాదు అర్థం. ఈ దేశ మూల వాసులైన 100 కోట్ల మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ లందరి జన్మదినోత్సవం.

నేడు ఆగస్టు 9 న "ప్రపంచ మూలవాసు ల స్వదేశీయుల దినోత్సవం"
ఎవరు ఆ... మూలవాసు లైన ప్రజలు...? భూమాత గర్భాన్ని చీల్చుకొని పుట్టిన భూమి పుత్రులు, ఈ దేశ స్థానిక ఆది మూలవాసులు, ఈ దేశ నాగరికత నిర్మాతలు,మొట్ట మొదట రాజ్యాలని ఏలిన రాజులు,న్యాయం, ధర్మం సమానత్వం తో,మాతృస్వామిక వ్యవస్థతో..నాగరిక సమాజాన్ని నిర్మించిన ప్రకృతి బిడ్డలు. వారే..ఈ బీసీ,ఎస్సీ,ఎస్టీ లైన ఇండీజనస్ ప్రజలు. ఆదివాసీలు..అంటే.. ఎస్టీ..లు కాదు."ఆది....వాసి" అంటే ఈ భూమి పై మొట్ట మొదటి నివాసం ఏర్పరచుకున్న స్థానికులు అని అర్థం. అందుకే వీరు ఈ దేశానికి,ఈ భూమి కి యజమానులు. ఈ మూలవాసుల పై యుద్ధం చేసి వారిని ఓడించి, బానిసలు గా మార్చుకొని ఈ అగ్రవర్ణాలు అధికారానికి వచ్చారు.ఈ మొత్తం చరిత్రని,సంస్కృతిని మనమంతా స్మరించుకుని ..భవిష్య సంకల్పాన్ని ఏర్పర్చు కోవడానికి కావాల్సిన ప్రేరణ పొందటాని కే (ఈ ఇండిజినస్ డే) ఈ మూల వాసుల దినోత్సవం. భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ఆది,మూల వాసులైన బీసీ,ఎస్సీ,ఎస్టీ లు తిరిగి తమ రాజ్యాన్ని,కల్చర్ నీ నిర్మించుకోవడానికి స్ఫూర్తి గా ఈ రోజు నీ సృష్టించారు ఆదివాసి దినోత్సవం అంటే.. "ఎస్టీ" లది కాదు, మన దేశం లోని వంద కోట్ల పైన వున్న బీసీ,ఎస్సీ, ఎస్టీ మూలవాసులందరిది..అందుకే...అందరికీ మూలవాసుల( ఇండీజనస్) దినోత్సవ శుభాకాంక్షలు.ఇక నుండి ఈ ఇండిజెనస్ డే నీ మనదేశం లో "మూల వాసుల దినోత్సవం" గా బీసీ,ఎస్సీ,ఎస్టీ ల మంతా ఘనంగా జరుపుకుందాం.

Address

H. No. 3-4-757/29, Barkatpura, Telangana
Hyderabad
500027

Alerts

Be the first to know and let us send you an email when Dharma Samaj Party Dsp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share