18/11/2022
*జన హృదయ నాయకురాలు @ జన్మదిన వేడుకలు*
◆ వేల మంది అభిమానులు , శ్రేయోభిలాషుల మధ్య *జన్మదినము* జరుపుకోవడం సంతోషంగా ఉంది : *కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు*..
◆ తన జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ చోట్ల *చెట్లు నాటిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు*...
◆ *చక్రిపురం చౌరస్తాలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న కార్పొరేటర్ బొంతు శ్రీదేవిగారు*
◆ చర్లపల్లి : సిరి గార్డెన్(చక్రిపురం) లో *చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు*...
◆ ఈ వేడుకలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారు , నగర తోలి మేయర్ బొంతు రామ్ మోహన్ గారు , మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు , MLA బేతి సుభాష్ రెడ్డి గారు, Ex MBC ఛైర్మెన్ తాడూరి శ్రీనివాస్ గారు , కార్పొరేటర్లు స్వర్ణరాజ్ గారు , పన్నాల దేవేందర్ రెడ్డి గారు, గీత ప్రవీణ్ గారు, Ex కార్పొరేటర్లు గోళ్ళూరి అంజన్న గారు, కొత్త రామారావు గారు, గంధము జ్యోస్న @ నాగేశ్వర్ రావుగారు,మేకల హన్మంతరెడ్డి గారు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ,ప్రజా ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, ఉస్మానియ TRSV నాయకులు, కాలనీ సంఘాల నాయకులు , మహిళ నాయకులు , విద్యార్థి నాయకులు , యువజన నాయకులు ఉప్పల్ నియోజక వర్గ 10 డివిజన్ల నాయకులు అభిమాన నాయకురాలు బొంతు శ్రీదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు...
◆ *రక్త దానం*
200 మంది అభిమానులు రక్త దానం చేయడం...
◆ బాణా సంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్న అభిమానులు....
◆ వేల మంది అభిమాన నాయకురాలికి శుభాకాంక్షలు తెలిపారు....
ఈ కార్యక్రమంలో నాగిళ్ళ బాల్ రెడ్డి, విద్యాసాగర్ చారి, కనకరాజ్ గౌడ్ , ప్రబు గౌడ్ , పండాల శివ కుమార్ గౌడ్ ,కొళ నరేష్ గౌడ్ , నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్ , శ్రీకాంత్ రెడ్డి, నర్సింహ వంశరాజ్ ,జైకృష్ణ , సంపత్ ,దాసరి కనకయ్య, బండి నర్సింగ్ ముదిరాజ్ ,పరిశురాం గౌడ్, సాయిబాబా గౌడ్, కృష్ణ చారి, రాఘవ రెడ్డి, విజయ్, కొమ్ము సురేష్@రమేష్, రాజు గౌడ్, సతెమ్మ, తదితరులు పాల్గొన్నారు......