420 హామీలు

420 హామీలు BRS Force
Die Hard Fans of BRS Party

29/10/2025

ఏం హాలత్ అయిపోయింది రా.. ప్రచారానికి ఇంకేం మొఖం పెట్టుకొని పోవాలి.. ఎవ్వరు దేక్తలేరు

29/10/2025
హరీశ్ అన్నని పరామర్శించినఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు విడదల రజిని గారు……
29/10/2025

హరీశ్ అన్నని పరామర్శించిన

ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు

విడదల రజిని గారు……

హరీష్ రావు గారికి పితృ వియోగం...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం.హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్...
28/10/2025

హరీష్ రావు గారికి పితృ వియోగం...

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం.

హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం మరణించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ కోకాపేట లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది .

📍location
https://maps.app.goo.gl/n5Fsd8tcefDWiiwt9

Harish Rao Thanneeru

15/01/2025

*ప్రపంచ అతిపెద్ద **మహకుంభమేల నుండి 🙏🏻 కాబోయే ముఖ్యమంత్రి మీరే సార్ అంటూ*
*కేసిఆర్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన OU BRSV నాయకుడు నాగేందర్ రావు కోదాటీ* .

144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహకుంభమేలా నుండి KCR గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు.

**ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ప్రయగ్రాజ్ లో జరుగుతున్న ప్రపంచ అతి పెద్ద మహాకుంభమేళ* లో
*గంగా , యమునా,సరస్వతి యమునా నదులు, త్రివేణీ సంగం కలిసిన ప్రదేశం నుండి*

*తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది* ,

ఈ సందర్భంగా OU నేత నాగేందర్ మాట్లాడుతూ
కేసిఆర్ సార్ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ,

*ప్రపంచ అతిపెద్ద మహకుంభమెల గంగా యమున ,సరస్వతి ,నదుల సాక్షిగా రాబోయేది కేసిఆర్ ప్రభుత్వమే అని OU విద్యార్థి నాయకుడు నాగేందర్ రావు కోదాటి చెప్పడం జరిగింది*,

*తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వపు రాక్షస ,రాబందుల పాలన నుండి KCR సార్ మీరు రక్షించాలని మహకుంభమేల లో నాగేందర్ రావు మాట్లాడటం జరిగింది*

12/11/2024

*Breaking*

*కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న హరీష్ రావు*

*జనసంద్రమైన కోరుట్ల, జగిత్యాల.. భారీగా తరలివచ్చిన రైతులు.*
Harish Rao Thanneeru Anna 🔥🔥

04/11/2024

మాజీ సర్పంచులను పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పోలీసులు అడ్డుకున్న - మాజీ మంత్రి హరీష్ రావు
Harish Rao Thanneeru

అంతే అన్నమాట 😂
02/11/2024

అంతే అన్నమాట 😂

30/10/2024

*నువ్వు చెప్పులు మోసిన నాడు.. ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు!*

*నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు...ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు!*

*నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు..ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!*

*నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు...ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడు!*

*చిట్టినాయుడు!*
*నువ్వా! KCR పేరును తుడిచేది?*

*గోడమీద పేరు కాదు మార్చడానికి...*

*తెలంగాణ చరిత్ర KCR!*

*57 ఏళ్ళ గోస తీర్చి రాష్ట్రాన్ని సాదించిన ఉద్యమకారుడి పేరు.... అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా..దేశం ముందు సగర్వంగా తలెత్తుకు నిలిపిన పరిపాలన దక్షకుడి పేరు....*

*కేసీఆర్ గారి పేరు..వెయ్యేళ్లు గుర్తుంటుంది !*

*వచ్చే ఎన్నికల తర్వాత నెలరోజులకే నిన్ను జనం మర్చిపోతరు !!*

28/10/2024

*ఈ లుచ్చా గాళ్ళకు ,డబ్బుసంచుల తో దొరికిన దొంగలకు KCR అవసరం లేదు ,ఆయన వదిలిన బాణాలు KTR THR చాలు*:🙏

*నాగేందర్ కోదాటి*
*BRSV OU నాయకులు*



Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when 420 హామీలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share