Congress party Future of Telangana.

Congress party Future of Telangana. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Congress party Future of Telangana., Political Party, Gandhi Bhavan, Nampally, Hyderabad.

17/02/2026


కొలంబో లో జరిగిన టీ-20 ప్రపంచ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించిన భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు.

ఈ విజయంతో భారత జట్టు సూపర్ - 8 కు చేరడం అభినందనీయం. భవిష్యత్ లో క్రికెట్ మైదానంలో మన జట్టు మరిన్ని విజయాలను సాధించి, భారత పతాకను సగర్వంగా ఎగురవేయాలని కోరుకుంటున్నాను.

17/02/2026



మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రతిపక్ష నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

KCR

17/02/2026

నిజాయితీకి నిలువెత్తు రూపం…
దళిత జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి
జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు.

30/01/2025



14/08/2024





25/05/2024






25/05/2024



25/05/2024






18/01/2024










Address

Gandhi Bhavan, Nampally
Hyderabad
500095

Website

Alerts

Be the first to know and let us send you an email when Congress party Future of Telangana. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share