బ్రాహ్మణ సేవా వాహిని BSV

బ్రాహ్మణ సేవా వాహిని BSV బ్రాహ్మణ సేవా...బ్రాహ్మణ అభివృద్ది

బ్రాహ్మణ సేవా వాహిని - BSV (రాష్ట్ర కమిటీ సభ్యులు)🔸ఫౌండర్ & రాష్ట్ర అధ్యక్షులు *రఘుకిరణ్ చార్యులు శేషం*8328490238 ▫️*వి....
27/08/2026

బ్రాహ్మణ సేవా వాహిని - BSV (రాష్ట్ర కమిటీ సభ్యులు)
🔸ఫౌండర్ & రాష్ట్ర అధ్యక్షులు
*రఘుకిరణ్ చార్యులు శేషం*
8328490238
▫️*వి. పతంజలి శర్మ – వర్కింగ్ ప్రెసిడెంట్*
▫️*తెలిదేవరపల్లి సీతారామ శాస్త్రి – అర్చక పురోహిత విభాగం అధ్యక్షులు*
▫️*భాస్కర వజ్ఝల వెంకటేశ్వర శర్మ – ప్రధాన కార్యదర్శి*
▫️*రాకేశ్ కుమార్ కొండపల్లి – ఉపాధ్యక్షులు & P.R.O*
▫️*అరుట్ల కేశవా చార్యులు – ఉపాధ్యక్షులు*
▫️*భువనగిరి సందీప్ శర్మ*
▫️*చిలకమర్రి వేణుమాధవ చార్యులు – సహాయ కార్యదర్శులు*
*▫️అన్నంభొట్ల రాఘవేంద్ర శర్మ – సంయుక్త కార్యదర్శి*
▫️*కాటూరి సందీప్ చార్యులు – సంయుక్త కార్యదర్శి*
▫️*శేషం శ్రీకర చార్యులు – కార్యనిర్వహణ కార్యదర్శి*
*▫️నండూరి పవన్ – ప్రచార కార్యదర్శి*
▫️ *పెరవలి ప్రవీణ్ శర్మ – కోశాధికారి*
👉గ్రేటర్ కమిటీ
▫️*వేముల శ్రీనివాస్ – గ్రేటర్ అధ్యక్షులు*
▫️*నీలంరాజు మధుసూదన్ – కన్వీనర్*
▫️*వెంకన్నగారి రమేష్ – ఉపాధ్యక్షులు*
▫️*మరింగంటి రాఘవా చార్యులు – ప్రధాన కార్యదర్శి*
▫️*జగన్నాథ్ దేశ్పాండే*-
*కార్యనిర్వహణ కార్యదర్శి*
▫️*లంక రాజశేఖర్ శర్మ – సహాయ కార్యదర్శి*
👉యువ వాహిని కమిటి
▫️*మెల్లూరి అఖిల్ శర్మ – యువ వాహిని అధ్యక్షులు*
▫️*వారణాసి సందీప్ శర్మ – ఉపాధ్యక్షులు*
▫️ *కాటూరి వంశీ చార్యులు – ప్రధాన కార్యదర్శి*
▫️ *మాదిరాజు పృథ్వీ – సహాయ కార్యదర్శి*
▫️*శేషం సుధీర్ చార్యులు – గ్రేటర్ కార్యదర్శి*

10/08/2026
గోరింటా పూచింది ప్రోగ్రామ్
10/08/2026

గోరింటా పూచింది ప్రోగ్రామ్

05/08/2026
🕉️ బ్రాహ్మణ సేవా వాహిని (BSV) 🕉️రెండు నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహాయంబ్రాహ్మణ సేవా వాహిని (BSV) ఆధ్వర్యంలో అవసర...
17/07/2026

🕉️ బ్రాహ్మణ సేవా వాహిని (BSV) 🕉️

రెండు నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహాయం

బ్రాహ్మణ సేవా వాహిని (BSV) ఆధ్వర్యంలో అవసరంలో ఉన్న రెండు బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయబడింది.

1️⃣నాగోల్ లో నివాసం ఉంటున్న సంజీవ్ కుమార్ గారికి బండి మీద వెళ్తుంటే ఆక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేసారు.. ఇంకా నడవలేని పరిస్థితి లో ఉన్న వీరికి

✨బ్రాహ్మణ సేవా వాహిని అండగా నిలిచి 45,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది..✨

2️⃣చైతన్య పురి లో నివాసం ఉంటున్న ఆనంద్ సాగర్ గారు కొరియర్ ఆఫీస్ లో డెలివరీ బాయ్ గా పని చేసేవారు.
గత నెల ఆరోగ్యం బాగోలేక సర్జెరీ చేయడం వలన కొన్ని నెలలు ఇంట్లోనే ఉండాల్సి వొస్తుంది.. ఆర్థిక పరిస్థితుల తో ఇబ్బంది పడుతు సహాయం కోరడంతో వీరికి

✨బ్రాహ్మణ సేవా వాహిని అండగా నిలిచి 20,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది..✨

ఈ సందర్బంగా సహకారం అందజేసిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ఈ సేవా కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా వాహిని
రాష్ట్ర అధ్యక్షులు
*శేషం రఘు కిరణ్ చార్యులు*
రాష్ట్ర కార్య నిర్వహణ అధికారి
*శేషం శ్రీకర్*
రాష్ట్ర ప్రచార కార్యదర్శి
*నండూరి పవన్*
గ్రేటర్ సహాయ కార్యదర్శి
*రాజశేఖర్ శర్మ*
కమిటీ సభ్యులు
*KYLN స్వామి*

*🌟🌟"సేవే పరమో ధర్మః" అనే లక్ష్యంతో బ్రాహ్మణ సేవా వాహిని నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు నిరంతరం అండగా నిలుస్తూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.🌟*

వివరాలకు
బ్రాహ్మణ సేవావాహిని టీం
రఘు కిరణ్ చార్యులు
8328490238

*✨✨మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు మీ వంతు* *సహకారం అందజేయవచ్చును*
*9966967598*
Gpay/phone pay

🕉️ బ్రాహ్మణ సేవా వాహిని (BSV) 🕉️రెండు బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహాయంబ్రాహ్మణ సేవా వాహిని (BSV) ఆధ్వర్యంలో అవసరంలో ఉన్న...
05/07/2026

🕉️ బ్రాహ్మణ సేవా వాహిని (BSV) 🕉️

రెండు బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహాయం

బ్రాహ్మణ సేవా వాహిని (BSV) ఆధ్వర్యంలో అవసరంలో ఉన్న రెండు బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయబడింది.

*1️⃣ శ్రీ రవి శర్మ గారు – కుషాయిగూడ*

కుషాయిగూడలో నివసిస్తున్న శ్రీ రవి శర్మ గారు ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకొని ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని, వారి కుటుంబానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

*2️⃣ శ్రీమతి కారంపూడి పద్మ గారి కుటుంబం*

ఎలాంటి ఆర్థిక ఆధారం లేకుండా కష్టాలు ఎదుర్కొంటున్న శ్రీమతి కారంపూడి పద్మ గారి కుటుంబాన్ని బ్రాహ్మణ సేవా వాహిని దత్తత తీసుకుంది. వారికి ప్రతి నెలా అందించే ఆర్థిక సహాయంలో భాగంగా మొదటి విడతగా రూ.5,000/- విలువైన చెక్కును అందజేయడం జరిగింది.

ఈ సేవా కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుకిరణ్ చార్యులు, సహాయ కార్యదర్శి శ్రీ భువనగిరి సందీప్ శర్మ, సంయుక్త కార్యదర్శి శ్రీ రాఘవేంద్ర శర్మ, ప్రచార కార్యదర్శి శ్రీ నండూరి పవన్, గ్రేటర్ సహాయ కార్యదర్శి శ్రీ రాజశేఖర్ శర్మ, శ్రీ గరికపాటి చైతన్య, మహిళా వాహిని ప్రధాన కార్యదర్శి శ్రీమతి గరికపాటి రమ్య, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లలితా బాలా త్రిపుర సుందరి, ఉపాధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీనరసమాంబ, ప్రచార కార్యదర్శి శ్రీమతి మరింగంటి రమాదేవి, సంయుక్త కార్యదర్శులు ఉపాధ్యాయుల ఉమ మరియు ప్రచార కార్యదర్శి శ్రీమతి సత్య పావని,శ్రీమతి ముడుంబ స్వప్న పాల్గొన్నారు.

*"సేవే పరమో ధర్మః" అనే లక్ష్యంతో బ్రాహ్మణ సేవా వాహిని నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు నిరంతరం అండగా నిలుస్తూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.*

వివరాలకు
బ్రాహ్మణ సేవా వాహిని టీం
*రఘుకిరణ్ చార్యులు శేషం*
*8328490238*

*మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు మీ వంతు* *సహకారం అందజేయవచ్చును*
*9966967598*
Gpay/phone pay

26/06/2026

*బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ పంపిణి*

*ఈరోజ కళ్ళే గిరి ప్రసాద్ అన్న గారి సహకారంతో బ్రాహ్మణ సేవా వాహిని - BSV ఆధ్వర్యంలో 45 మంది బ్రాహ్మణ విద్యార్థులకు బర్కత్ పుర బ్రాహ్మణ భవన్ లో ఉచితంగా నోటు బుక్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా వాహిని కమిటీ సభ్యులు ...

భాస్కర వజ్జల వెంకటేశ్వర శర్మ
(ప్రధాన కార్యదర్శి)
నండూరి పవన్
(ప్రచార కార్యదర్శి)
లలిత బాల త్రిపుర సుందరి
(గ్రేటర్ ప్రసిడెంట్)
నర్సమాంబ
(గ్రేటర్ ఉపాధ్యక్షురాలు)
పావని
(ప్రచార కార్యదర్శి)
రమాదేవి
(ప్రచార కార్యదర్శి)
స్వప్న
(సంయుక్త కార్యదర్శి)

మీ
బ్రాహ్మణ సేవా వాహిని టీం
Founder & president
రఘుకిరణ్ చార్యులు
8328490238

*బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్  పంపిణి**ఈరోజ కళ్ళే గిరి ప్రసాద్  అన్న గారి సహకారంతో బ్రాహ్మణ సేవా వాహిని - BSV ...
26/06/2026

*బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ పంపిణి*

*ఈరోజ కళ్ళే గిరి ప్రసాద్ అన్న గారి సహకారంతో బ్రాహ్మణ సేవా వాహిని - BSV ఆధ్వర్యంలో 45 మంది బ్రాహ్మణ విద్యార్థులకు బర్కత్ పుర బ్రాహ్మణ భవన్ లో ఉచితంగా నోటు బుక్స్ మరియు పెన్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా వాహిని కమిటీ సభ్యులు ...

భాస్కర వజ్జల వెంకటేశ్వర శర్మ
(ప్రధాన కార్యదర్శి)
నండూరి పవన్
(ప్రచార కార్యదర్శి)
లలిత బాల త్రిపుర సుందరి
(గ్రేటర్ ప్రసిడెంట్)
నర్సమాంబ
(గ్రేటర్ ఉపాధ్యక్షురాలు)
పావని
(ప్రచార కార్యదర్శి)
రమాదేవి
(ప్రచార కార్యదర్శి)
స్వప్న
(సంయుక్త కార్యదర్శి)

మీ
బ్రాహ్మణ సేవా వాహిని టీం
Founder & president
రఘుకిరణ్ చార్యులు
8328490238

✨✨బ్రాహ్మణ సేవా వాహిని - BSV  *✨ ఇద్దరు పేద బ్రాహ్మణ కుటుంబాలకు అత్యవసర ఆర్ధిక సహాయం కోరుతుంది ✨*1) *కుషాయిగూడ  ఉంటున్న ...
26/06/2026

✨✨బ్రాహ్మణ సేవా వాహిని - BSV

*✨ ఇద్దరు పేద బ్రాహ్మణ కుటుంబాలకు అత్యవసర ఆర్ధిక సహాయం కోరుతుంది ✨*

1) *కుషాయిగూడ ఉంటున్న రవిశర్మ గారు పౌరోహితం చేసుకుంటారు... కొన్ని నెలలు గా అనారోగ్యం తో ఇబ్బంది పడ్తున్నారు... హార్ట్ సర్జెరీ అయ్యి, ఇంట్లోనే ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడ్తున్నారు.*

*2) చైతన్యపురి లొ నివాసం ఉంటున్న ఆనందసాగర్ గారు కొరియర్ ఆఫీస్ లొ డెలివరీ బాయ్ గా చేస్తారు... గత నెల ఆరోగ్యం బాలేక సర్జెరీ చేయడం వలన కొన్ని నెలలు ఇంట్లోనే ఉండాల్సి వొస్తుంది... ఆర్థిక పరిస్థితుల తో ఇబ్బంది పడుతు సహాయం కోరడం జరిగింది..*

వారికి చికిత్సకు మరియు ప్రతినెల సహాయం చేసేందుకు ఇంట్లో ఆధారం ఎవరు లేరు

🙏మీ ఈ చిన్న సహాయం రెండు కుటుంబాలని కుటుంబాల్ని కాపాడుతుంది.*

*మీరు చేసే ఆర్ధిక సహాయం ఇద్దరికి అందజేయడం జరుగుతుంది*

వారి వివరాలు సహాయం చేసిన వారికి వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుంది.

సహాయ చేయాల్సిన నెంబర్
*9966967598*
Gpay/phone pay

*రాష్ట్ర అధ్యక్షులు*
రఘుకిరణ్ చార్యులు
8328490238
*ప్రధాన కార్యదర్శి*
భాస్కర వజ్జుల వెంకటేశ్వర శర్మ

*మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ కింద లింక్ ద్వారా చూడవచ్చు*
https://www.facebook.com/share/1DyAhqniuS/

బ్రాహ్మణ సేవా...బ్రాహ్మణ అభివృద్ది

Address

Hyderabad
500026

Alerts

Be the first to know and let us send you an email when బ్రాహ్మణ సేవా వాహిని BSV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to బ్రాహ్మణ సేవా వాహిని BSV:

Shortcuts

Share

Category