Team ARP RamaPrabhu

Team ARP RamaPrabhu Attepally RamaPrabhu
People's Leader🌟
Serving Communities✨️
Building Dreams🏠

04/06/2026

Wish You Many More Happy Returns Of The People Leader Ramaprabhu Attepally

అభినందన సభకు - *శ్రీ అట్టేపల్లి రామప్రభు* గారి ఆహ్వానం గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు,  అట్టేపల్లి కుటుంబ శ్రేయోభిలాషులకు...
02/06/2026

అభినందన సభకు - *శ్రీ అట్టేపల్లి రామప్రభు* గారి ఆహ్వానం

గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, అట్టేపల్లి కుటుంబ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు మరియు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం.

*సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్‌మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్ (SPEAK) ఆధ్వర్యంలో*... నూతనంగా నియమించబడిన వివిధ కార్పొరేషన్ల *చైర్మన్లు & వైస్ చైర్మన్ల* ఘన ‘అభినందన సభ’ నిర్వహించబడుతోంది.

మన శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రజా పద్దుల కమిటీ (PAC) చైర్మన్, గౌరవనీయులు శ్రీ అరికెపూడి గాంధీ గారు మరియు ముఖ్య అతిథుల సమక్షంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక విజయ ఉత్సవ సభకు మీరందరూ తరలివచ్చి, విజయవంతం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

📍 కార్యక్రమ వివరాలు:

• తేదీ: *04 జూన్, 2026* (గురువారం)

• సమయం: *ఉదయం 10:00*
గంటల నుండి

• వేదిక: *ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్.*

🍽️ గమనిక:
*వచ్చిన అతిథులందరికీ మధ్యాహ్న భోజన వసతి* (Lunch)

"అధికార పీఠాన్ని అధిరోహించిన ప్రజా నాయకులకు అభినందనలు తెలుపుదాం... మన ప్రాంత ప్రగతికి మరింత బాటలు వేద్దాం!"

అందరూ ఆహ్వానితులే!

ఇట్లు, *శ్రీ అట్టేపల్లి రామప్రభు* గారు చైర్మన్ - ఆహ్వాన కమిటీ అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్

"రాజకీయ చైతన్యానికి, ప్రజా సేవకు ప్రతిరూపంగా నిలిచిన నాయకుల ‘అభినందన సభ’కు తరలిరండి! జూన్ 4న ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో కలుద్దాం! - శ్రీ *అట్టేపల్లి రామప్రభు* గారు"

"ముస్లిం సోదరులందరికీ పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు! ఈ పండుగ మీ ఇంట ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షిస్తూ...మీ *అట్టే...
28/05/2026

"ముస్లిం సోదరులందరికీ పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు! ఈ పండుగ మీ ఇంట ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షిస్తూ...

మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్
చైర్మన్,అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్

🌙️

జోహార్ ఎన్టీఆర్.. జోహార్ అన్నగారు! 💐తెలుగు ప్రజల హృదయ విజేత, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 103 వ జయంతి సందర్భంగా ఆ ...
28/05/2026

జోహార్ ఎన్టీఆర్.. జోహార్ అన్నగారు! 💐
తెలుగు ప్రజల హృదయ విజేత, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 103 వ జయంతి సందర్భంగా ఆ యుగపురుషుని స్మరించుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు.

మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్
చైర్మన్,అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్

నూతనంగా ఎన్నికైనాటువంటి *కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్* గారిని మరియు *వైస్ చైర్మన్ పరుచూరి మురళీ* గారిని స్పీ...
26/05/2026

నూతనంగా ఎన్నికైనాటువంటి *కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్* గారిని మరియు *వైస్ చైర్మన్ పరుచూరి మురళీ* గారిని స్పీక్ సంస్థ *జూన్ 4వ* తేదీన *విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్* నందు జరగబోయే మెగా అభినందన సభలో సన్మానించేందుగు *స్పీక్ సంస్థ ఆహ్వాన కమిటీ చైర్మన్ శ్రీ అట్టేపల్లి రామప్రభు* గారు, *స్పీక్ చైర్మన్ శ్రీ విద్యాసాగర్* గారు కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది.

నూతనంగా ఎన్నికైన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మహిళా కమిషన్ చైర్మన్, బీసీ వెల్ఫేర్ అడ్వైజర్ ఫర్ గవర్నమెంట...
26/05/2026

నూతనంగా ఎన్నికైన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మహిళా కమిషన్ చైర్మన్, బీసీ వెల్ఫేర్ అడ్వైజర్ ఫర్ గవర్నమెంట్ తదితర ప్రముఖులను *జూన్ 4వ తేదీన విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్* నందు నిర్వహించనున్న మెగా అభినందన సభలో సన్మానించేందుకు ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మరియు పీఏసీ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ *అరికేపూడి గాంధీ* గారిని *స్పీక్ సంస్థ ఆహ్వాన కమిటీ చైర్మన్ శ్రీ అట్టేపల్లి రామప్రభు* గారు, మరియు *స్పీక్ చైర్మన్ శ్రీ విద్యాసాగర్* గారు కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది

*రామప్రభు* గారి ఆధ్వర్యంలో నాలుగో వారం అన్నదాన కార్యక్రమంఅట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ అట్టేపల...
23/05/2026

*రామప్రభు* గారి ఆధ్వర్యంలో నాలుగో వారం అన్నదాన కార్యక్రమం
అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ అట్టేపల్లి రామప్రభు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారాంత అన్నదాన కార్యక్రమంలో భాగంగా 4వ వారం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అవసరమైన వారికి ప్రేమతో, సేవాభావంతో అన్నదానం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ARP టీమ్ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
శ్రీ అట్టేపల్లి రామప్రభు గారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

Address

Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when Team ARP RamaPrabhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category