Sadguna Reddy Bjp

Directions

Sadguna Reddy Bjp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sadguna Reddy Bjp, Hyderabad.

18/05/2026

*** గౌరవ ప్రధానమంత్రి శ్రీ గారి పిలుపు మేరకు.. ఈరోజు బస్సులో ప్రయాణం చేయడం జరిగింది.

ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణతో పాటు స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును నిర్మించే దిశగా వేసిన ముందడుగు ఇది.

పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. పర్యావరణ అనుకూల దేశాన్ని నిర్మించాలనే ప్రధాని శ్రీ మోదీ గారి దార్శనికతకు మద్దతుగా నిలుద్దాం. మన దైనందిన జీవితంలో సుస్థిర మరియు 'ఆత్మనిర్భర్ భారత్' సాధనకై మనమంతా కలసికట్టుగా అడుగులు వేద్దాం. @@

13/05/2026
23/04/2026
23/04/26మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీరుకు నిరసనగా  జరిగిన 🔥🔥మహిళ అగ్రహ యాత్రలో🔥🔥
23/04/2026

23/04/26
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీరుకు నిరసనగా జరిగిన 🔥🔥మహిళ అగ్రహ యాత్రలో🔥🔥

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadguna Reddy Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share