Telangana Private Teachers Lecturers Federation- TPTLF

Telangana Private Teachers Lecturers Federation- TPTLF It is organising teachers lecturers on their issues

09/10/2025

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయి గూడలో ప్రైవేట్ టీచర్స్ మీటింగ్ లో సావిత్రి బాయ్ ఫూలే గురించి మాట్లాడుతున్న TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్.

28/09/2025

ప్రైవేట్ టీచర్స్ కు దసరా పండుగ సెలవులు ఇవ్వకుండా స్కూల్స్ కి రప్పిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ TPTLF అధ్వర్యంలో టీచర్స్ కోసం బంద్. మాట్లాడుతున్న TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్.
#ప్రైవేట్_టీచర్స్ #తెలంగాణ_ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_ఫెడరేషన్
24th September 2025

ప్రైవేట్ స్కూల్స్ దసరా సెలవు టీచర్స్ కు ఇవ్వకుండా ఉంటే TPTLF, DYFI అధ్వర్యంలో హైదరాబాద్ లో టీచర్స్ కోసం స్కూల్స్ బంద్ కా...
28/09/2025

ప్రైవేట్ స్కూల్స్ దసరా సెలవు టీచర్స్ కు ఇవ్వకుండా ఉంటే TPTLF, DYFI అధ్వర్యంలో హైదరాబాద్ లో టీచర్స్ కోసం స్కూల్స్ బంద్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్, dyfi హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రాజన్నలు పాల్గొన్నారు.
ముఖ్యంగా శ్రీచైతన్య పాఠశాలలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేయడం జరిగింది.
#ప్రైవేట్_టీచర్స్

25/09/2025

ఇంటర్ కాలేజ్ లకు కూడా 10 రోజులకు పైగా దసరా సెలవులు ఇవ్వాలి. - TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్ డిమాండ్.
#తెలంగాణ
#తెలంగాణ_ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_ఫెడరేషన్
#ఇంటర్మీడియట్ #ఇంటర్మీడియట్_బోర్డ్

 #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో సావిత్రి బాయ్ ఫూలే కు జోహార్లు అర్పిస్తున్న అతిథులు, TPTLF నాయకత్వం.
22/09/2025

#ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో సావిత్రి బాయ్ ఫూలే కు జోహార్లు అర్పిస్తున్న అతిథులు, TPTLF నాయకత్వం.

హైద్రాబాద్ లో మేడ్చల్మల్కాజిగిరి హబ్సిగూడలోని OBS ఒమేగా డిగ్రీ కాలేజ్ సెమినార్ హాల్లో జరిగిన   #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర...
21/09/2025

హైద్రాబాద్ లో మేడ్చల్మల్కాజిగిరి హబ్సిగూడలోని OBS ఒమేగా డిగ్రీ కాలేజ్ సెమినార్ హాల్లో జరిగిన #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో సీనియర్ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ను సన్మానిస్తున్న ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం సార్, ప్రజాకవి జయరాజు అన్న, విజ్ఞాన దర్శిని ఫౌండర్ టి రమేష్ అన్న, TPTLF నాయకత్వం మరియు SFI DYFI లీడర్స్.

21/09/2025

#ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ డిమాండ్స్ మీడియాకు వివరిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్.

 #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో అధ్యక్షత వహించి సభను నడిపించిన TPTLF రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ కు...
21/09/2025

#ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో అధ్యక్షత వహించి సభను నడిపించిన TPTLF రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్.

 #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు ను గెస్ట్స్ ను ఆహ్వానిస్తూ మాట్లాడుతున్న ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ యువరాణి....
21/09/2025

#ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు ను గెస్ట్స్ ను ఆహ్వానిస్తూ మాట్లాడుతున్న ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ యువరాణి.
20/09/2025. శనివారం

 #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కి మా తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని మాట్లాడినా...
21/09/2025

#ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కి మా తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని మాట్లాడినా SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత.

ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కి సహకారం అందిస్తామని  #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో అతిథిగా హాజరై మాట్లాడుత...
21/09/2025

ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కి సహకారం అందిస్తామని #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో అతిథిగా హాజరై మాట్లాడుతున్న DYFI రాష్ట్ర కార్యదర్శి Anaganti Venkatesh .

 #ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో మాట్లాడుతున్న TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్. ప్రైవేట్ టీచర్స్ ల...
21/09/2025

#ప్రైవేట్_టీచర్స్_లెక్చరర్స్_రాష్ట్రసదస్సు లో మాట్లాడుతున్న TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ విజయ్ కుమార్. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ డిమాండ్స్ వివరించి, ఐక్యతే పోరాటానికి నాంది, విజయానికి సూచిక అన్నారు.

Address

1-8-782, Chikkadpally
Hyderabad
500020

Telephone

+919573715656

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Private Teachers Lecturers Federation- TPTLF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category