BJP Amberpet Constitution

BJP Amberpet Constitution బీజేపీ లో చేరండి మన దేశానికి ఒక సైనికుడిలా సేవ చేసుకుందాం భారత్ మాతాకీ జై

నమస్తే ఈరోజు ఉదయం బాగ్ అంబర్ పేట్ సత్యసాయి విద్య విహార పాఠశాలలోదేశ స్వాతంత్రాకి ఉవ్వెత్తున దోహద పడినటువంటి శ్రీ బంకించంద...
12/12/2025

నమస్తే ఈరోజు ఉదయం బాగ్ అంబర్ పేట్ సత్యసాయి విద్య విహార పాఠశాలలో

దేశ స్వాతంత్రాకి ఉవ్వెత్తున దోహద పడినటువంటి శ్రీ బంకించంద్రచటోపాధ్యాయ గారు రచించిన వందేమాతర గేయాన్ని దేశవ్యాప్తంగా బ్రహ్మాస్త్రంగా మారి స్వాతంత్రోద్యమంలో ప్రతినోటా వందేమాతరంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు
#పినాగరాజు చారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం సత్య సాయి విద్యా విహార పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి
.పద్మజ గారు మరియు P T E
#శ్రీ శ్రీనివాస్ గార్లను వారి సహకారంతోటి కార్యక్రమం చేయడం జరిగింది వందేమాతరం పూర్తి గేయాన్ని పాడించి విద్యార్థులకు వందేమాతర గీతం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కార్యదర్శి
#డాక్టర్ N. గౌతమ్ రావు గారు బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
#ఏడెల్లి అజయ్ కుమార్ గారు విచ్చేసి వందేమాతర గీత విశిష్టతను వివరించారు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా ఆయుధంగా మారిందో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ రకంగా కూలదోయడం జరిగిందో నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అటువంటి అవశ్యకత ఎంతైనా ఉందని ఆ రోజుల్లో వందేమాతర గేయాన్ని రచించి ప్రజల్లోకి తీసుకెళ్లిన శ్రీ బంకిం చంద్ర చటోపాధ్యాయ గారిని 150 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వందేమాతర గేయం మనం స్కూల్లో పాడుతున్నటువంటి సగం గేయమే కాకుండా వారు రచించిన పూర్తి గేయాన్ని ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు తెలుసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డివిజన్ వందేమాతర కమిటీ సభ్యులు పి. గోవర్ధన్ రెడ్డి,
ఈ.ఎస్ ధనంజయ, కెOచే చంద్రశేఖర్, పుట్ట పాండురంగయ్య, రఘునందన్, దండు భాస్కర్, కే ప్రవీణ్ కుమార్, ఏడెల్లి బాలు ఈ.యోగేష్ గౌడ్ రామ్ రెడ్డి, శివ, విజయందర్ రెడ్డి కనక లక్ష్మి ,సురేష్, రఘు చారి, అనిల్, మహేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద *బిజెపి మహాధర్నా* కార్యక్రమానిక...
07/12/2025

రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద
*బిజెపి మహాధర్నా* కార్యక్రమానికి బాగ్ అంబర్పేట్ డివిజన్ రెడ్ బిల్డింగ్ చౌరస్తా నుండి బిజెపి రాష్ట్ర, నగర,డివిజన్ నాయకులు, మరియు మహిళా మోర్చా యువ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని నిరసన తెలుపుతూ బిజెపి మహాధర్నాలో పాల్గొనడం జరిగింది

#బిజెపి

02/05/2025

ఈరోజు జరిగిన *దిశా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్లో* కేంద్ర మంత్రివర్యులు
*శ్రీ జి కిషన్ రెడ్డి* గారు అంబర్పేట ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి సర్వీస్ రోడ్డుని వెంటనే అంబర్పేట ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సంబంధిత అధికారులని ఆదేశించడం జరిగింది.

Hon'ble Union Minister *Shri G.Kishan Reddy* Garu today at *Disha Hyderabad District Review Meeting*
has been ordered concern official's to make the service road, which is under the Amberpet flyover, the authorities have been ordered to be made available to the people of Amberpet.

Join me at the inauguration of the Youth Sports Festival - *Khelo Secunderabad Jeetho Secunderabad.* 📅 20 February, 2023...
20/02/2023

Join me at the inauguration of the Youth Sports Festival - *Khelo Secunderabad Jeetho Secunderabad.*

📅 20 February, 2023

⌚ 4:00 pm

📍 Nizam College Grounds, Hyderabad.

*- G.Kishan Reddy,*
_Union Minister - Member of Parliament(LS), Secunderabad._

ఖేలో తెలంగాణ- జీతో తెలంగాణసికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వాసులకు క్రీడా పోటీలు"ఖేలో తెలంగాణ - జీతో తెలంగాణ" క్రీడోత...
05/02/2023

ఖేలో తెలంగాణ- జీతో తెలంగాణ

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వాసులకు క్రీడా పోటీలు

"ఖేలో తెలంగాణ - జీతో తెలంగాణ" క్రీడోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఫిబ్రవరి 21,22 & 23 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డీ, క్రికెట్, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పురుషులతో పాటు మహిళలకు విడివిడిగా పోటీలను నిర్వహించనున్నారు.

ఆసక్తికలిగిన క్రీడాకారులు ఫిబ్రవరి 10 లోగా మీ జట్టుని/మీరు దరఖాస్తు చేసుకోగలరని మనవి.

క్రీడా పోటీల నిర్వహణ, నియమనిబంధనల అంశాలపై 9014860496 లేదా 9199199696 కి ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవాలని కోరుతున్నాం.

ఆన్ లైన్ లో కింద ఇచ్చిన లింక్ ద్వారా కూడా నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
https://forms.gle/ajbsVkQy14N398s27

11/01/2023
బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్  #శ్రీమతి బి పద్మ వెంకట్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
30/11/2022

బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్
#శ్రీమతి బి పద్మ వెంకట్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

06/09/2022

Vinayaka Chavathi Celebrations 2022
Bharath Nagar Youth Club Amberpet
Sri vigneshwara young men's association
you vision channel

05/02/2020

భారతీయ జనతా పార్టీ
ప్రజల కోసం పనిచేసే పార్టీ అని మరోసారి రుజువు చేసుకుంది
నిజామాబాద్ ఎం.పీ. ధర్మపురి అరవింద్ గారిని ప్రజలు ఎన్నుకొని పసుపు బోర్డు తేవాలని కోరారు
ఇవాళ ప్రజల కోరిక మేరకు పసుపు బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారికి అలాగే ధర్మపురి అరవింద్ గారికి ధన్యవాదాలు

Address

Bagh Amberpet
Hyderabad
500013

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Amberpet Constitution posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share