ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి

ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి service for MOST BACKWARD 57 SCHEDULED CASTES

07/02/2025
విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బహుజన చైతన్య స్ఫూర్తి మహాత్మ...
03/01/2025

విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బహుజన చైతన్య స్ఫూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే గారి సతీమణి గౌరవ సావిత్రిబాయి పూలే గారి జయంతి (జనవరి 3)ని "మహిళా ఉపాధ్యాయ దినోత్సవం"గా జరపాలని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రజా ప్రభుత్వం.

Happy New Year
01/01/2025

Happy New Year

Merry Christmas ⛄🎁
25/12/2024

Merry Christmas ⛄🎁

రిప్రజెంటేషన్  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా IAS (Rtd)  గారి అధ్యక్షతన ఎస్సీ ఉపవర్గీకరణ ఏ...
21/12/2024

రిప్రజెంటేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై
రాజీవ్ రంజన్ మిశ్రా IAS (Rtd) గారి అధ్యక్షతన ఎస్సీ ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే
కాబట్టి
అన్ని 57 MBSC(ఉప)కులాల సంఘాలు తమ రిప్రెసెంటేషన్స్
తప్పకుండ సమర్పించాలని కోరుకుంటున్నాను


ఆఫీస్ : గిరిజన సంక్షేమ శాఖా ప్రధాన కార్యాలయం, మొదటి అంతస్తూ,
కోనేరు లక్ష్మయ్య వీధి,
మొగల్రాజపురం, విజయవాడ - 520010
ులాలహక్కులపోరాటాసమితి

18/12/2024
నిన్న ఎస్సీ వర్గీకరణ పై ఏక సభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ శమిమ్ అక్తర్ గారిని ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్...
17/12/2024

నిన్న ఎస్సీ వర్గీకరణ పై ఏక సభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ శమిమ్ అక్తర్ గారిని ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులందరం కలిసి ఎస్సీ వర్గీకరణ లో అత్యంత వెనుకబడిన దళిత కులాలకు సామాజిక న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ప్రతి కులం గురించి వివరంగా చెప్పడం జరిగింది.మన సమస్యల పట్ల వారు సానుకూలంగా స్పందించడం జరిగింది.
@
బైరి వెంకటేశం
జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు
ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి

Address

Balanagar
Hyderabad Shah Guda

Alerts

Be the first to know and let us send you an email when ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share