Target2029

Target2029 ఎలుగెత్తు,ఎదురించు, ఎన్నుకో .. JaiHind!

24/08/2026
మెగాస్టార్ పద్మవిభూషణ్ శ్రీ. కొణిదల చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు  Vinutha Kotaa Chandrababu Kota Pawan Kalyan Chir...
22/08/2026

మెగాస్టార్ పద్మవిభూషణ్ శ్రీ. కొణిదల చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు



Vinutha Kotaa Chandrababu Kota Pawan Kalyan Chiranjeevi Konidela Ram Talluri JanaSena Party

ఎందరో సమరయోధుల పోరాటం ,మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యం.భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳 ...
15/08/2026

ఎందరో సమరయోధుల పోరాటం ,మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యం.

భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳



Vinutha Kotaa Kota Chandrababu Pawan Kalyan JanaSena Party

మన జెండాలో త్రివర్ణం కేవలం మూడు రంగులే కాదు అవి మనలోని దేశభక్తి, ఆత్మగౌరవం, గర్వానికి నిలువెత్తు నిదర్శనం..జాతీయ పతాక ది...
22/07/2026

మన జెండాలో త్రివర్ణం కేవలం మూడు రంగులే కాదు అవి మనలోని దేశభక్తి, ఆత్మగౌరవం, గర్వానికి నిలువెత్తు నిదర్శనం..

జాతీయ పతాక దినోత్సవ శుభాకాంక్షలు
🇮🇳

01/07/2026

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జి ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారిని మర్యాదప...
30/06/2026

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జి ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ కోటా చంద్రబాబు గారు.

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా నూతనంగా నియమితులైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమం తిరుపతిలో రెండవ రోజు కూడా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ తిరుపతి పార్లమెంట్ ఇన్‌చార్జిగా నియమితులైన ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారిని, శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ కోటా చంద్రబాబు గారు మర్యాదపూర్వకంగా కలిసి కలంకారి శాలువాతో ఘనంగా సత్కరించారు.

మాజీ ఎంపీటీసీ శ్రీమతి నగరం జయలలిత గారిని తిరుపతి పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ సభ్యురాలిగా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఈ సందర్భంగా నగరం జయలలిత గారు ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారితో కలిసి ఈరోజు తిరుపతి లో నిర్వహించిన సమాచార సేకరణ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Vinutha Kotaa Chandrababu Kota Pawan Kalyan
JanaSena Party

Janasena Party General Secretary Sri Ram Thalluri Garu called on Smt. Vinutha Kota Garu and Sri Chandrababu Kota Garu to...
29/06/2026

Janasena Party General Secretary Sri Ram Thalluri Garu called on Smt. Vinutha Kota Garu and Sri Chandrababu Kota Garu to know the detailed facts regarding the issue that happened to Smt. Vinutha Kota Garu.

Pawan Kalyan JanaSena Party Vinutha Kotaa Chandrababu Kota

పెద్దలు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తండ్రి శ్రీ నాదెండ్ల భా...
02/05/2026

పెద్దలు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తండ్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ గారి ఇటీవలి మరణం బాధాకరం. ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని నాదెండ్ల భాస్కర్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించి ,పరామర్శించడం జరిగింది.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. 🙏



Nadendla Manohar | JanaSena Party | Pawan Kalyan

Address

Hyderabad Shah Guda

Website

Alerts

Be the first to know and let us send you an email when Target2029 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share