Mahasena Political Wing

Mahasena Political Wing Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahasena Political Wing, Political organisation, Hyderabad, Hyderabad House.

Hello Everyone This Is Official Account of Mahasena Political Wing We Are Working for Mahasena Media Handle By Office Team Do Follow for More updates "Jai Bheem" "Jai Mahasena" "Jai Rajesh Mahasena" ✊✊✊

03/09/2026
02/09/2026

అంబేడ్కర్ గారు కల్పిత నాయకుడా..? Rajesh_Mahasena_Official MAHASENA MEDIA OFFICIAL Telugu Desam Party

30/08/2026

Celebrating my 3rd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

10/06/2026

ఈరోజుల్లో కుడా దళితులకు అద్దెకు ఇల్లు దొరకట్లేదు అసలు కారణం.? | Rajesh Mahasena | Mahasena Media | Dalith Community |

09/06/2026

ఇప్పుడే ఉండవల్లి లోని CM గారి నివాసంలో TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర విద్య IT శాఖా మాత్యులు,
YOUNG &DYNAMIC LEADER OF THE STATE గౌ. శ్రీ Nara Lokesh గారిని కలిశాను..

ఎప్పటిలాగే చాలా జోష్ తో రాజకీయాలు, STATE లో పరిస్థితి పై మా అభిప్రాయాలు, నా కుటుంబం,నా తమ్ముళ్ల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు..

ఈ క్రమంలో దళిత క్రైస్తవ సమస్యను అయన దృష్టికి తీసుకువెళ్ళాను. ప్రస్తుతం జరిగే ప్రతీ సంఘటన పైనా అయన క్లియర్ వ్యూ తో ఉన్నారు..

ఈ కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరిని కులం మతం వారీగా కాకుండా మన రాష్ట్ర కుటుంబంగా మాత్రమే పరిగణీస్తామని కులం మతం పేరుతో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు..

ఇంకా చాలా విషయాలు చెప్పారు అవన్నీ సమయం వచ్చినప్పుడు తెలియజేస్తాను..

జై భీమ్.. జై భారత్.. జై చంద్రబాబు.. జై జై మహాసేన..

జై Telugu Desam Party (TDP)

జై Nara Chandrababu Naidu

జైజై లోకేష్ అన్నా ❤️..

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన..

08/06/2026
07/06/2026

కంగ్రాట్స్ డార్లింగ్ Sana Sathish Babu అన్నా ❤️❤️❤️💐💐💐

విధేయతకి,సామర్థ్యనికి, పట్టం కట్టిన తెలుగుదేశం పార్టీ..

సానా సతీష్ గారికి రాజ్యసభ బెర్త్ కన్ఫర్మ్ చేసిన CBN SIR..

కాకినాడ జిల్లా నుండి మరొక సమర్దుడైన నాయకుడికి తగిన అవకాశం ఇచ్చిన మా పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ. Nara Chandrababu Naidu గారికి, మా పార్టీ యువనేత, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు విద్య, IT శాఖా మాత్యులు గౌ.శ్రీ. Nara Lokesh గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏

సతీష్ అన్నా.. మీ LOYALITY.. మీ హార్డ్ వర్క్..పార్టీ పట్ల మన నాయకుల పట్ల మీకున్న ఆచంచల గౌరవం ఈరోజు మిమ్మల్ని మరొక్క మెట్టు ఎక్కించింది..

రాజ్యసభ సభ్యులు, Telugu Desam Party (TDP) జాతీయ ఉపాధ్యక్షులు,మరియు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అయిన గౌ.శ్రీ.సానా సతీష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 💐💐💐

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన 🙏

Address

Hyderabad
Hyderabad House
502220

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahasena Political Wing posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share