TRS Huzurabad ARMY

TRS Huzurabad ARMY TRS Huzurabad Army

02/10/2021

అయ్యా ఈటల రాజేందర్ గారు... హుజురాబాద్ అభివృద్ధి నిజంగా నువ్వు కోరుకునేవాడవే అయితే.. ఒక సామాన్య హుజురాబాద్ ఓటరుగా మీకు కొన్ని ప్రశ్నలు...
హైదరాబాద్ లో పుణేలో 6 మెడికల్ కాలేజీలకు ఓనర్ అయిన మీరు... హుజురాబాద్ లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు పెట్టలేదు??
హైదరాబాద్ చుట్టుపక్కల కోట్లాది రూపాల పౌల్ట్రీ ఫామ్ లు పెట్టిన మీరు.. హుజురాబాద్ ప్రజల కోసం ఒక్క పౌల్ట్రీ పరిశ్రమ పెట్టి స్థానిక యువతకు ఎందుకు ఉపాధి కల్పించలేదు?
2004 లో అనామకుడిగా ఉన్న మిమ్మల్ని గత 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న హుజురాబాద్ ప్రజల కోసం ఒక్క పరిశ్రమ అయినా ఎందుకు తేలేదు??
అసలు నువ్వు వీటిలో ఏదైనా ఒక్కటి చేసినా ఈ రోజు నువ్వు హుజురాబాద్ లో కాళ్లకు బలపాలు కట్టుకొని తిరగాల్సి వచ్చేది కాదు ఈటల రాజేందర్. హుజురాబాద్ ప్రజలారా మీరు కూడా ఈ ప్రశ్నల గురించి ఒక్కసారి ఆలోచించండి

02/10/2021

అంత నీచ స్థాయికి దిగజారినవ్ ఈటల??
నిన్ను ఇంత స్థాయికి తెచ్చింది కెసిఆర్... నీకు నీతి ఉన్నదా!?

01/10/2021
29/09/2021

28/09/2021

.*హుజురాబాద్ #ఉప #ఎన్నిక #నోటిఫికేషన్ విడుదల*
* #అక్టోబర్ 30న పోలింగ్** #నవంబర్ 2న కౌంటింగ్***
- అక్టోబ‌ర్ 1వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల
- అక్టోబ‌ర్ 8 నామినేష‌న్ దాఖ‌లుకు చివ‌రి తేదీ
- అక్టోబర్ 11 నామినేషన్లు పరిశీలన
- అక్టోబర్ 13 నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రితేదీ

27/09/2021

ఇల్లందకుంట మండల కేంద్రంలో స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమం
24/09/2021

ఇల్లందకుంట మండల కేంద్రంలో స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమం

ఇల్లంతుకుంట మహిళా భవనానికి 50లక్షల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉండి...
23/09/2021

ఇల్లంతుకుంట మహిళా భవనానికి 50లక్షల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు
ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చెయ్యలేని పనిని హరీష్ రావు మహిళల కోరిక మేరకు చేసి చూపించాడు. చూసి సిగ్గు తెచ్చుకో ఈటెల రాజేంద్ర!

22/09/2021

OF -
OF -

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో పచ్చబడిన తెలంగాణ పంటల సాగును చుసి పరవశించిపోయిన  బండి!ఇక పబ్లిసిటీ యాత్ర చేసి లాభం లేదు అని...
20/09/2021

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో పచ్చబడిన తెలంగాణ పంటల సాగును చుసి పరవశించిపోయిన బండి!
ఇక పబ్లిసిటీ యాత్ర చేసి లాభం లేదు అని అర్ధం చేసుకున్న "బండి సంజయ్"'

18/09/2021

: MODI జీ మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా 7 Yrs కు 14 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా ? : రైల్వే స్టేషన్లలో, బస్టాండ్ లో, పకోడీలు, బజ్జీలు వేసేవారు, సమోసా చేసే వారు, ఇడ్లీలు వేసే వారు, దోషాలు వేసేవారు, అవన్నీ నేనిచ్చిన ఉద్యోగాలే కదా...

Address

Huzurabad
Huzurabad
505468

Alerts

Be the first to know and let us send you an email when TRS Huzurabad ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share