23/09/2022
⚡️హిందూపూర్ మున్సిపాలిటీ 1st వార్డు నందు *కొట్నూర్ *కొల్లకుంట *ఇందిరమ్మ కాలనీ మొత్తంగా కలిపి 412 మంది మహిళలకు *వైస్సార్ చేయూత 18,750/-రు లభించడం జరిగింది.⚡️
ఈ ప్రభంజనం మన హిందూపూర్ మున్సిపాలిటీ లోనే 1st వార్డు ఆల్వేస్ 1st గా నిలిచింది.🎉
🙏 మహిళా సాధికారతను పెద్దపీఠం వేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ⚡️MLC షైక్ మోహమోద్ ఇక్బాల్ గారికి 1st వార్డు కౌన్సిలర్ ఈడిగ మల్లికార్జునగారు ధన్యవాదాలు తెలిపారు.
⚡️వైస్సార్ చేయూత ద్వార 77,25,000/- రూపాయలు కేవలం 1st వార్డులోని మహిళలకు లబ్ధిపొందడం జరిగింది.
🙏ఎన్నడు లేని విదంగా ఎవ్వరు చెయ్యలేని విధంగా ప్రజా సేవను నిజాయితీగా అవినీతిరహితంగా ప్రజాశంక్షేమ పథకాలను అందిస్తున్న విధానాన్ని స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. జగనన్న పాలనలో కౌన్సిలర్గా పనిచెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియచేసారు.