ITDP Mansoor Khan Hindupur

ITDP Mansoor Khan Hindupur Hindupuram Telugu Desam Party

29/03/2026

హిందూపురం 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశ...
29/03/2026

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్దాంతాన్ని సదా పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.




✌️✌️హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు పద్మశ్రీ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు "33" వ వార్డ్ మేళాపురం నందు తెలుగ...
29/03/2026

✌️✌️హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు పద్మశ్రీ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు "33" వ వార్డ్ మేళాపురం నందు తెలుగుదేశం పార్టీ "44" వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు 33 వార్డు ఇంచార్జి ఖాన్, వార్డు ప్రెసిడెంట్ మన్సూర్ ఖాన్, బూత్ స్థాయి నాయకులు జహీర్, నిజాం, నౌషాద్,బాబా ఫక్రొద్దీన్ ,గోపి, మబ్బష,ముజీబ్, సమీ, మరియు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు...✌️✌️✌️


హిందూపురంలో ఘోరం... బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారం
18/02/2026

హిందూపురంలో ఘోరం... బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారం

18/02/2026
18/02/2026

🙏🙏🙏🙏 కూటమి కుటుంబ సభ్యులకు నమస్కారములు 🙏🙏🙏🙏

ప్రియతమ శాసన సభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి రెండు. రోజుల పర్యటన వివరాలు.

19 - 02 - 2026 - గురువారం

👉 9 :00 AM -లేపాక్షి మండలం మానేపల్లి నుండి గౌరిగానపల్లి వరకు Rs: రెండు కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మించే BT రహదారికి భూమి పూజ.

👉 9 : 30 AM - లేపాక్షి మండలం పులమతి చెరువు మరువ దగ్గర హాండ్రీ నీవా జలాలకు జల హారతి.

👉 10 : 00 AM - లేపాక్షి మండలం నాగేపల్లి - కొత్తపల్లి - కోడిపల్లి గ్రామాలకు Rs: 3.5 కోట్ల రూపాయల తో నిర్మించే BT రహదారికి భూమి పూజ.

👉 11 : 00 AM - హిందూపురం పట్టణం లో Rs : 8 కోట్ల రూపాయల తో నిర్మించే పట్టుగుళ్ల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ.

👉 12 : 30 AM - హిందూపురం మండలం కిరీకేర లో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం.

LUNCH BREAK

👉 3 :00 PM - హిందూపురం మండలం బాలంపల్లి మోడల్ స్కూల్ లో Rs : 1. 25 కోట్ల రూపాయల తో నిర్మించిన హాస్టల్ భవనం ప్రారంభోత్సవం.

👉 3: 45 PM - ముద్దిరెడ్డిపల్లి ,( 38 వ వార్డు ) లో Rs: 10 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభం.

👉 4 : 15 PM - ముద్దిరెడ్డిపల్లి 36 వార్డు లో CC రహదారికి భూమి పూజ.

👉 4 : 45 PM - హిందూపురం పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డు లో రహదారి నిర్మాణ పనులు పరిశీలన.

👉 5 : 30 PM -- వ్యవసాయ మార్కెట్ యార్డులో Rs: 8 లక్షల రూపాయలతో రైతుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభం.

20 - 2 - 26 శుక్రవారం

👉 10 : 30 AM - చౌడేశ్వరి కాలనీ లో నూతన భవనానికి భూమి పూజ.

🙏🙏🙏🙏🙏🙏

ఇట్లు
MLA వారి. కార్యాలయం
హిందూపురం
🙏🙏🙏🙏🙏🙏

04/02/2026

*నాన్న *నందమూరి తారక రామారావు* ఆదేశాల మేరకు బసవతారకం ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని *బాలకృష్ణ* తెలిపారు.

*పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..

*బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి చైర్మన్ నందమూరి *బాలకృష్ణ* (MLA Nandamuri Balakrishna) తెలిపారు. ఈరోజు (బుధవారం) బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ అండ్ ఇన్‌స్టిట్యూట్‌లో బ్రాకీథెరపీ యూనిట్, రెండు ఆపరేషన్ థియేటర్లు, మోల్డ్ రూమ్స్, అదనపు క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని *బాలయ్య* ప్రారంభించారు.

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ వాహనాన్ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఆవిష్కరించారని తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా.. ఈ ఏడాది ఇప్పటికే 56 వేలకు పైగా పరీక్షలు చేశామని *బాలకృష్ణ* తెలిపారు.

*మామోగ్రఫీతో పాటూ అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఈ మొబైల్ వాహనంలో నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. స్క్రీనింగ్ తర్వాత అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో అన్ని రకాల సేవలూ అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని చెప్పారు.

*ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి సులభంగా అర్థమయ్యేలా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు బాలయ్య తెలిపారు. మొబైల్ వాహనంలో QR కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన కల్పించే సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. సీఎమ్‌ఐ ప్రోగ్రాం ద్వారా రోగులకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయన్నారు.

*సాంబశివ రావు వీల్‌చైర్లను డొనేట్ చేసినందుకు నందమూరి *బాలకృష్ణ* కృతజ్ఞతలు తెలియజేశారు.
Nandamuri Balakrishna



ITDP

01/02/2026
నా మిత్రుడు, స్నేహ శీలి, మృదు స్వభావి, తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం హిందూపురం పట్టణ ఐటీడీపీ...
31/01/2026

నా మిత్రుడు, స్నేహ శీలి, మృదు స్వభావి, తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం హిందూపురం పట్టణ ఐటీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్న Anil Kuruba కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

నారా లోకేష్ గారికిజన్మదిన శుభాకాంక్షలు! మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నా ం.
23/01/2026

నారా లోకేష్ గారికిజన్మదిన శుభాకాంక్షలు! మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నా ం.

Address

MLA OFFICE Chowdeswari Colony
Hindupur

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Mansoor Khan Hindupur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share