jegan anna follower Bellam Naresh

jegan anna follower Bellam Naresh ꧁༒❦Na𝕣𝕖ຮh❦༒꧂
꧁��ᎩᎦ𝙧cթ��꧂
�⁂༄ⲓ𝓛𝚘ṿᵉ༄⁂�
۩V͇̿I͇̿P͇̿۩𝑃𝑜ʆ�էꜞcāʆ۩V͇̿I͇̿P͇̿۩

10/11/2023

07/10/2023

🪴 *రాబోవు 24లో హిందూపూర్ లో వైసీపీ జెండా ఎగురవేయాలి*🇸🇱🇸🇱🇸🇱🌹🌹

👉 *సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి అర్హుతగ ల వారందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ రాబోవు 24 లో హిందూపూర్ నియోజక వర్గంలో వైసిపి జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైసిపి బి బ్లాక్ కన్వీనర్ వాల్మీకి నరేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ( 9వార్డ్) శ్రీకంఠపురం లో వైసీపీ సీనియర్ నాయకుడు నాగరాజ్ ఆధ్వర్యంలో*

👉 *ఇటీవల నూతనంగా ఎంపికైన బి బ్లాక్ కన్వీనర్ వాల్మీకి నరేష్ కు పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానం చేశారు, జరిగిన కార్యక్రమంలో వాల్మీకి నరేష్ మాట్లాడుతూ ఓ ప్రక్క గత టిడిపి ప్రభుత్వంలో చేపట్టిన అవినీతి అక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరో ప్రక్క సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపట్ల ప్రజలకు అర్థమయ్యే విధంగా సూచిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు, 9వ వార్డులో నెలకొన్న సాంకేతికపరమైన సమస్యల పట్ల తెలుసుకొని వాటిని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు*

👉 *ఈ కార్యక్రమంలో (అంగడి) వెంకటేష్ సోమశేఖర్ మంజుల పోస్టల్ అశ్వేతప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు*🇸🇱🇸🇱🇸🇱

🪴 *వైసిపి బి బ్లాక్ కన్వీనర్ వాల్మీకి నరేష్ కు ఘన  సన్మానం* 👉 *హిందూపురం పట్టణం వైసిపి బి బ్లాక్ కన్వీనర్ గా వాల్మీకి నర...
27/09/2023

🪴 *వైసిపి బి బ్లాక్ కన్వీనర్ వాల్మీకి నరేష్ కు ఘన సన్మానం*

👉 *హిందూపురం పట్టణం వైసిపి బి బ్లాక్ కన్వీనర్ గా వాల్మీకి నరేష్ ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా నూతనంగా వైసిపి బి బ్లాక్ కన్వీనర్ గా ఎంపికైన నరేష్ కు బుధవారం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన*,

👉 *సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాజీ కౌన్సిలర్ ముదురంగప్ప, డి ఆర్ జి సీనా, చిరు, రమేష్, శ్రీనివాసులు, ఊటుకూరు చౌడప్ప, మూర్తి తదితరులు పూల బొ కాయి అందించి శాలువా కప్పి సన్మానించారు, అన్ని పార్టీల కన్నా వైసిపి పార్టీ అన్ని వర్గాల వారికి అన్నింటిలో స్థానం కల్పించడం జరిగిందని ప్రధానంగా వాల్మీకులను పార్టీ పదవుల గాని ప్రజాప్రతినిధుల గా ఎంపిక చేయడంలో వైసిపి ముందుంటుందని వాల్మిక నాయకులు పేర్కొన్నారు సమాజ అభివృద్ధి కోసం వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాల్మీకి నరేష్ కు వైసిపి అధిష్టానం గుర్తించి బి బ్లాక్ కన్వీనర్ గా ఎంపిక చేయడం చాలా సంతోషమని తామందరం ఆయనతో కలిసి పనిచే సి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు*

23/09/2023

🌹వినాయక చవితి🌹
సందర్భంగా
🍀ప్రత్యేక వినాయక నవరాత్రుల పూజ కార్యక్రమంలో పాల్గొనిన 🌴🌴
💐💐వైఎస్ఆర్సిపి నాయకుడు బెల్లం నరేష్🪷 వినాయక కమిటీ సభ్యుల ఆహ్వానం మేరక విద్యానగర్ బోయపేట తదితర వార్డుల్లో పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది💐

22/09/2023

వినాయక చవితి 🌹
సందర్భంగా
🪷హస్నాబాద్ నందు విద్య వినాయక సేవా సమితి సభ్యుల ఆహ్వానం మేరకు ఘన స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం లో పాల్గొనిన
💐వైఎస్ఆర్సిపి నాయకులు 💐
బెల్లం నరేష్

21/09/2023

Address

Hindupur
Hindupur
515201

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+917665883655

Alerts

Be the first to know and let us send you an email when jegan anna follower Bellam Naresh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to jegan anna follower Bellam Naresh:

Share