Telugu Desam Party: Hindupur

Telugu Desam Party: Hindupur Official Page of TDP Hindupur

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదలో సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు...
01/06/2026

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదలో సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
#పేదలసేవలో





01/06/2026

ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న గొడ్డలి పార్టీ నాయకులు.. ప్రతి మంచి విషయాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. లోకేష్ గారు ప్రకటించిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్లలోనూ తప్పులు వెతకడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.


01/06/2026

"అందరికీ నమస్కారం. నేను Sa సోషల్ విభాగంలో ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంక్ సాధించాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఈ ర్యాంక్‌ను పొందాను.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు పారదర్శకంగా డీఎస్సీ నియామక ప్రక్రియను నిర్వహించినందువల్లే నేను ఈరోజు సోషల్ విభాగంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించే అవకాశం పొందాను. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు."

దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్...
01/06/2026

దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..

రాష్ట్ర ప్రజల చిరకాల కల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారం అయ్యింది. 2019 ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రకటన చేసినా, గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. భూములు అప్పగించాలని కేంద్రం ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఒక్కో విభజన హామీ పరిష్కారం అవుతుంది. రాజధాని చట్టబద్ధత, పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్, రైల్వే జోన్ సహా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.



డీఎస్సీ-2025 స్పోర్ట్స్‌ కోటా నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, వివిధ స్థాయిల్లో ధ్రువీకరణ ఆధారంగా, నియమబద్ధంగా జరిగిం...
01/06/2026

డీఎస్సీ-2025 స్పోర్ట్స్‌ కోటా నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, వివిధ స్థాయిల్లో ధ్రువీకరణ ఆధారంగా, నియమబద్ధంగా జరిగిందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) ప్రకటించింది.



• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల • సింగపూర్ బ...
01/06/2026

• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల

• సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

• నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/oc1l



మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీ...
31/05/2026

మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీట్ చేసారని జగన్ చేస్తున్న ప్రచారం అబద్దం. విషయాలను అర్థం చేసుకోవడంలో జగన్ కు ఉన్న అవగాహనలేమికి ఇది నిదర్శనం.



31/05/2026
31/05/2026
31/05/2026

ప్రభుత్వం విద్యాకానుక కిట్ల పంపిణీని నిలిపివేసిందని 'cockroach_janasena_party' వంటి ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ఇదే విషయం పై గతం లో కొంతమంది ఫేక్ ప్రచారం చేయగా మే 24వ తేదీ న ప్రభుత్వ పరంగా పూర్తి వివరాలతో ఖండన ఇవ్వడం జరిగింది. ఐనా ఇప్పుడు ఫేక్ ఎకౌంట్ లతో మళ్ళీ జరుపుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. యుద్ధప్రభావం, అంతర్జాతీయ రవాణా అడ్డంకులు మరియు ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరుగుతోందే తప్ప పథకం ఎక్కడా నిలిపివేయలేదు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయి, మిగిలిన వస్తువులను తదుపరి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నాటికి అందజేస్తారు. విద్యార్థుల విద్యా పథకాలపై ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వారిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Address

Hindupur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Hindupur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Hindupur:

Share