Telugu Yuvatha Hindupur

Telugu Yuvatha Hindupur తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు యువత హిందూపురం

19/09/2024
వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం చంద్రబాబు గారిని కలిసి చెక్కులు అందజేసిన సినీ హీరోలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు,
12/09/2024

వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం చంద్రబాబు గారిని కలిసి చెక్కులు అందజేసిన సినీ హీరోలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు,

29/08/2024

తండ్రి తరువాత తండ్రి, తల్లి తర్వాత తల్లి అయిన మా అన్న హరి కృష్ణ గారి వర్ధంతి ఈరోజు.

ఆయన మన మధ్యలేకపోయిన ఆయన జ్ఞాపకాలు ఎల్లపుడు మాతోనే ఉంటాయి, మేము నవ్వితే మాతో నవ్వాడు, మేము ఏడిస్తే మా కన్నీరు తుడిచాడు, తప్పు చేస్తే సరిచేశాడు, వెన్ను తట్టి ప్రోత్సహించాడు,మా గెలుపులో ఆయన గెలుపు చూసుకున్నాడు, అన్నంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి మాకు తెలియజేశాడు.

నిన్ను గుర్తుచేసుకుంటూ,నీ జ్ఞాపకాలను స్మరించుకుంటూ, మేమందరం నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అన్నయ్య, నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో అమరుడివే…

ఎన్టీఆర్ మెమొరియల్ ట్రస్ట్  మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అన్న క్యాంటీన్ల...
14/08/2024

ఎన్టీఆర్ మెమొరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు.


నందమూరి బాలకృష్ణ గారి సతీమణి శ్రీమతి నందమూరి వసుంధర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు  Madam
28/07/2024

నందమూరి బాలకృష్ణ గారి సతీమణి శ్రీమతి నందమూరి వసుంధర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Madam


జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికి పాలకులను ప్రశ్నించే హక్కునూ, ధైర్యాన్ని సామాన్యుడికిచ్చిన అసామాన్య చరితుడు, తెలుగు ...
28/05/2024

జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికి పాలకులను ప్రశ్నించే హక్కునూ, ధైర్యాన్ని సామాన్యుడికిచ్చిన అసామాన్య చరితుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా..... ఆ మహనీయుని స్మృతికి నివాళులు 🙏





Address

Chowdeshwari Colony
Hindupur
515201

Alerts

Be the first to know and let us send you an email when Telugu Yuvatha Hindupur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Yuvatha Hindupur:

Share