Ysr తెలంగాణ పార్టీ - వరంగల్ వెస్ట్ నియోజకవర్గం

  • Home
  • India
  • Hanamkonda
  • Ysr తెలంగాణ పార్టీ - వరంగల్ వెస్ట్ నియోజకవర్గం

Ysr తెలంగాణ పార్టీ - వరంగల్ వెస్ట్ నియోజకవర్గం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ysr తెలంగాణ పార్టీ - వరంగల్ వెస్ట్ నియోజకవర్గం, Political Party, Hanamkonda.

హన్మకొండ జిల్లా : ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజికవర్గం హంటర్ రోడ్డు ప్రాంతం లో మిత్రుడు సాయి చరణ్ మరియూ సన్నిహితులు సరస్వతి...
25/06/2023

హన్మకొండ జిల్లా :

ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజికవర్గం హంటర్ రోడ్డు ప్రాంతం లో మిత్రుడు సాయి చరణ్ మరియూ సన్నిహితులు సరస్వతి సుమన్ గార్లు నూతనంగా స్థాపించిన *సూపర్ హ్యూమన్స్ ఫిట్‌నెస్ సెంటర్* ని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ గారు మరియూ gwmc 60వ డివిజన్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది

మారంరెడ్డి కౌటిల్ రెడ్డి
అధ్యక్షులు వై ఎస్ ఆర్ టిపి
హన్మకొండ జిల్లా

08/06/2023
07/06/2023

ఆరోగ్యమే మహాభాగ్యమంటూ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన వైద్యులు వైయస్ఆర్

26/05/2023
20/05/2023

భావి తరాల
భవిష్యత్ కోసం
షర్మిలక్క రావాలి

జర్నలిస్టులంటేగౌరవం లేదా కేసీఆర్?- అవినీతిపై ప్రశ్నిస్తే ఇండ్లపై దాడులు- అక్రమాలకు వెలుగెత్తి చూపితే బెదిరింపులు- ఇండ్ల ...
19/05/2023

జర్నలిస్టులంటే
గౌరవం లేదా కేసీఆర్?
- అవినీతిపై ప్రశ్నిస్తే ఇండ్లపై దాడులు
- అక్రమాలకు వెలుగెత్తి చూపితే బెదిరింపులు
- ఇండ్ల స్థలాలు పత్తా లేవు.. హెల్త్ కార్డులు పనిచేయవు
- తొమ్మిదేండ్లుగా దగా పడుతున్న జర్నలిస్టులు
జర్నలిస్టుల సంక్షేమం.. YSRTPతోనే సాధ్యం

Address

Hanamkonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Ysr తెలంగాణ పార్టీ - వరంగల్ వెస్ట్ నియోజకవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share