Dept of Women, Children, Disabled and Senior Citizens,Govt of AP

  • Home
  • India
  • Guntur
  • Dept of Women, Children, Disabled and Senior Citizens,Govt of AP

Dept of Women, Children, Disabled and Senior Citizens,Govt of AP The United Nations declared year 1981 as international year for the differently abled.

Accordingly the Government of Andhra Pradesh decided to establish a finance corporation for the welfare of differently abled persons.

24/06/2026

Invisible Police Visible Policing


🚔 ఏపీ పోలీసులకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు! 🏆ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ సేవలు అందిస్తూ దేశంలోనే ఆదర్...
15/06/2026

🚔 ఏపీ పోలీసులకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు! 🏆

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ సేవలు అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది.

“ఇన్‌స్టిట్యూషనల్ పార్ట్నర్స్ అవార్డు” కు ఏపీ పోలీస్ శాఖ ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ అవార్డు పోలీసు శాఖలో చేపట్టిన వినూత్న సంస్కరణలు, సాంకేతికత ఆధారిత సేవలు, ప్రజలకు చేరువైన పోలీసింగ్ విధానాలకు గుర్తింపుగా లభించింది.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ చేపడుతున్న కార్యక్రమాలకు ఇది మరో నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు హృదయపూర్వక అభినందనలు!

09/06/2026


04/06/2026

03/06/2026
రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో ఇక రాయలసీమ.. నిజంగానే రాయల్‌గా మారబోతోంది..
15/05/2026

రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో ఇక రాయలసీమ.. నిజంగానే రాయల్‌గా మారబోతోంది..






14/05/2026

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న ముఖ్యమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకున్నారు.

Address

Head Office : Kavya Sri Residency, Flat No 501, 502, 503 5th Floor, E S Reddy Nagar, Agatha Varappadu, MG Inner Ring Road
Guntur
522509

Alerts

Be the first to know and let us send you an email when Dept of Women, Children, Disabled and Senior Citizens,Govt of AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dept of Women, Children, Disabled and Senior Citizens,Govt of AP:

Shortcuts

Share