Tadikonda Constituency TeluguDesam Party

Tadikonda  Constituency TeluguDesam Party This page is dedicated to CBN
Consistency development activities will be uploaded here

💥ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వఉద్యోగం కి రాజీనామా చేసి అన్న  #ఎన్టీఆర్ స్ఫూర్తితో  #చంద్రబాబు...
22/07/2026

💥ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వఉద్యోగం కి రాజీనామా చేసి అన్న #ఎన్టీఆర్ స్ఫూర్తితో #చంద్రబాబు గారి పాలన చంద్రబాబు గారి విజన్ నచ్చి #తెలుగుదేశం పార్టీలో చేరి.........
గెలుపు ఓటములకు భయపడకుండా పార్టీతోనే ఉంటూ... చిన్న స్థాయి వార్డ్ మెంబెర్ కూడా వందల కోట్ల అవినీతి చేస్తున్న ఈరోజుల్లో.......

💥పార్టీ అధికారంలో వున్నన్నాళ్ళు గా ఉండి
ఎలాంటి చిన్న #అవినీతి మరక కూడా లేకుండా వున్న ఒకే ఒక్క #నాయకుడు.... తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ... #రాజధాని #తాడికొండ ఎమ్మెల్యే శ్రీ Tenali Sravan Kumar అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.........

ఈరోజు(12.11.25) *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా మేడికొండూరు మండలం మంగళగిరిపాడు గ్రామంలో జండాచెట్టు దగ...
12/11/2025

ఈరోజు(12.11.25) *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా మేడికొండూరు మండలం మంగళగిరిపాడు గ్రామంలో జండాచెట్టు దగ్గరలోని లబ్ధిదారులతో తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు *శ్రీ. Tenali Sravan Kumar * గారు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధికారులు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*అందరికి ఆహ్వానం* రేపు అనగా ది.12.11.25 బుధవారం రోజున *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా ఉదయం 9 గంటలకు మ...
11/11/2025

*అందరికి ఆహ్వానం*

రేపు అనగా ది.12.11.25 బుధవారం రోజున *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా ఉదయం 9 గంటలకు మేడికొండూరు మండలం మంగళగిరిపాడు గ్రామంలో జండాచెట్టు దగ్గరలోని లబ్ధిదారులతో తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు *శ్రీ. Tenali Sravan Kumar* గారు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తారు. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు
*తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యుల వారి కార్యాలయము*

ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా MSME పార్కులకు వర్చువల్ గా  తుళ్ళూరు మం...
11/11/2025

ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా MSME పార్కులకు వర్చువల్ గా తుళ్ళూరు మండలంలోని శాఖమూరు గ్రామ రెవెన్యూ పరిధిలో NGO టవర్స్ దగ్గరలో దస్పల్లా హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి హాజరైన తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ Tenali Sravan Kumar గారు మరియు అధికారులు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈరోజు (09-11-2025) తాడికొండ మార్కెట్ యార్డ్ కమిటీ  ప్రమాణ స్వీకార కార్యక్రమం  చైర్మన్ నీలాల ధనలక్ష్మి& కృష్ణారావు, వైస్ ...
09/11/2025

ఈరోజు (09-11-2025) తాడికొండ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చైర్మన్ నీలాల ధనలక్ష్మి& కృష్ణారావు, వైస్ చైర్మన్ చిలుకూరి వెంకట రెడ్డి మరియు ఇతర డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం తాడికొండ శాసన సభ్యులు *శ్రీ Tenali Sravan Kumar గారి* ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈరోజు (09-11-2025) గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ...
09/11/2025

ఈరోజు (09-11-2025) గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, తాడికొండ శాసన సభ్యులు *శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు*.

29/10/2025

మొంథా తుఫాన్ కారణంగా తాడికొండ మండలం *లాం గ్రామం వద్ద కొండవీటి వాగు వరద ఉదృతి పెరగడంతో రాకపోకలపై స్థానిక నాయకులతో కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి రెవిన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికీ సూచనలు ఇస్తున్న తాడికొండ శాసన సభ్యులు *శ్రీ Tenali Sravan Kumar* గారు సూచించారు.

Address

Tdp State Party Office
Guntur

Telephone

9553223391

Alerts

Be the first to know and let us send you an email when Tadikonda Constituency TeluguDesam Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share